Priya: బెడ్ రూమ్‌లో ప్రియా వారియర్ రొమాన్స్ చూస్తే షాకవ్వాల్సిందే!

Priya: ఓవర్‌ నైట్‌లో స్టార్ డమ్ క్రియేట్ చేసుకున్న వారిలో మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ ఒకరు. తక్కువ టైంలో ఎక్కువ క్రేజ్‌ను సంపాదించుకుంది. ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో తన డైలీ అప్‌డేట్స్ ను మాత్రం పోస్ట్ చేయక మానదు. ప్రస్తుతం ఈ భామ షూటింగ్‌లకు విరామం ఇచ్చినట్లు కనిపిస్తోంది. బ్యాంకాక్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ.. తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను అభిమానులకు షేర్ చేస్తూ అలరిస్తోంది. తాజాగా పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మునపటి కంటే ఈ సారి ప్రియా ప్రకాశ్ వారియర్ డోస్ పెంచినట్లు తెలుస్తోంది. బెడ్రూమ్‌లో పరువాల విందుతోపాటు.. తన పార్ట్‌ నర్‌తో డ్యాన్స్ ఇరగదీసింది.

 

 

 

 

‘ఇష్క్, చెక్’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియా ప్రకాశ్ వారియర్.. ఊహించిన స్థాయిలో గుర్తింపు దక్కించుకోలేదు. దాంతో హిందీ, మలయాళం భాషల్లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ప్రస్తుతం ఈ భామ చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. విష్ణుప్రియ (కన్నడ సినిమా), శ్రీదేవి బంగ్లా, మారియన్-2, త్రీ మంకీస్, లవ్ హ్యాకర్స్ అనే హిందీ సినిమాలు ఉన్నాయి. అలాగే మలయాళంలో ‘కొల్ల, ఒరు నలపతుకరాంటే ఇరపాతున్న కారి’ సినిమాలు చేస్తోంది. చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు షేర్ చేయడం మాత్రం మర్చిపోదు.

తాజాగా ప్రియా ప్రకాశ్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో వైట్ డ్రెస్‌లో కుర్రకారును ఊర్రూతలూగిస్తోంది. రంజాన్ అనే నటుడితో కలిసి బెడ్రూమ్‌లో రెచ్చిపోయింది ఈ భామ. బెడ్రూమ్‌లో వీళ్లు ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. హద్దులు దాటి ప్రవర్తించారు. వీళ్ల మధ్య కెమిస్ట్రీని చూస్తే మీరూ షాకవుతారు. ఎందుకంటే వీరిద్దరు దుప్పట్లో దూరి.. ఒకరిపై ఒకరు అతుక్కొని మరీ డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. ప్రియా ప్రకాశ్ వారియర్ మరింతగా రెచ్చిపోయిందని కామెంట్లు చేస్తున్నారు.

 

 

Related Articles

ట్రేండింగ్

Note for Vote Case: ఓటుకు నోటు కేసును కావాలనే తెరపైకి తెస్తున్నారా.. చంద్రబాబును కావాలనే టార్గెట్ చేస్తున్నారా?

Note for Vote Case:  ఓటుకు నోటు కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించినదో మనకు తెలిసిందే. ఇలా ఓటుకు నోటు కేసులో భాగంగా చంద్రబాబు నాయుడు రేవంత్...
- Advertisement -
- Advertisement -