PSPK: అందులో పవన్ కు గట్టి పోటీ ఇచ్చే హీరో ఉన్నారా?

PSPK:టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ నటించిన తక్కువ సినిమాలే అయినప్పటికీ బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని ఏర్పరచుకున్నాడు. ఇకపోతే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో పాల్గొంటూ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, వినోదయ సీతం, భగత్ సింగ్ లాంటి సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.

 

ఇప్పటికే అడ్వాన్సులు తీసుకున్న పవన్ కళ్యాణ్ ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేసే పనిలో పడ్డారు. రాజకీయ ప్రచార కార్యక్రమాలతో పాటు సమయం దొరికినప్పుడల్లా సినిమాలలో నటిస్తూ సమయాన్ని వృధా చేయకుండా బిజీ బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు క్లైమాక్స్ సన్నివేశాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ రావడంతో ఎట్టకేలకు ఈ సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు పవన్ కళ్యాణ్. ఈ సినిమా తరువాత వినోదయ సీతం సినిమాలో నటించనున్నాడు.

ఇకపోతే టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలలో పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ వేరే లెవెల్ అని చెప్పవచ్చు. అంతే కాకుండా క్రేజ్ విషయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నంబర్ వన్ హీరో అని చెప్పవచ్చు. ఈ విషయంలో పవన్ కు గట్టి పోటీ ఇచ్చే హీరో కూడా లేరు. పవన్ కళ్యాణ్ క్రేజ్ సినిమా సినిమాకు ఊహించని స్థాయిలో పెరుగుతోంది. కేవలం సినిమాల పరంగా మాత్రమే కాకుండా రాజకీయపరంగా కూడా పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోతోంది. ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలు కనుక హిట్ అయితే ఇక పవన్ ని ఎవరు ఆపలేరు అని చెప్పవచ్చు. పవన్ నటిస్తున్న సినిమాలు ఎప్పుడెప్పుడు విడుదల అవుతాయా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YCP Schemes: వైసీపీ ప‌థ‌కాల‌ను కాపీ కొట్టి పులిహోర క‌లిపేశారు.. చంద్రబాబుకు జగన్ షాక్!

YCP Schemes: ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తి అయింది. ఈ సందర్భంగా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జగన్ జోరుని పెంచేశారు. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలపై విమర్శలు...
- Advertisement -
- Advertisement -