lifestyle: అబ్బాయిల అలవాట్లపై సైకియాట్రిస్ట్ షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే?

lifestyle: సాధారణంగా చాలామంది అబ్బాయిలు ఎక్కువగా పోర్న్ కంటెంట్ ఉన్న వీడియోలు చూడటానికి అలవాటు పడుతుంటారు.ఇలా ఫోన్ కంటెంట్ వీడియోలు చూడటం వల్ల చాలామంది ఒక రకమైన మానసిక రుగ్మతలతో బాధపడుతూ ఉంటారు. చాలామంది ఇలా పోర్న్ కంటెంట్ వీడియోలు చూసి వారు కూడా సెక్స్లో అలాగే పాల్గొనాలని భావనతో ఉంటారు. అలాగే పోర్న్ వీడియోస్ లో చూపించినట్టు హస్తప్రయోగం చేయడానికి కూడా ఆసక్తి చూపుతుంటారు.

ఇలా పోర్న్ వీడియో చూడడం ద్వారా 30% మంచి ఉన్నప్పటికీ 70% చెడు ఉంటుందని ప్రముఖ సైకియార్టిస్టులు తెలియజేస్తున్నారు. పోర్న్ కంటెంట్ చూడటం తప్పు కాదు కానీ మన పనులు మానుకొని మన చుట్టూ ఉన్నటువంటి వారితో సంబంధాలు తెంచుకొని ఆ వీడియోలకు అలవాటు పడటం అనేది పూర్తిగా తప్పనీ నిపుణులు చెబుతున్నారు.

 

ఇక ఈ వీడియోలకు అలవాటు పడినవారు తమలో తాము కాన్ఫిడెన్స్ కోల్పోతారు. ఏదైనా ఒక ఇంటర్వ్యూలకు వెళ్లాలన్న ఏదైనా పని చేయాలన్న వారిలో వారికే అప నమ్మకం ఏర్పడుతుంది. ఇలాంటివారు నలుగురిలో కలిసి స్వేచ్ఛగా మాట్లాడలేరు. భయానికి యాంగ్జైటీ కి గురవుతారు. అంతేకాకుండా కడుపుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉంటారు.

 

ఇలాంటి వారిలో మానసిక స్థితి నిలకడగా ఉండదు అలాగే తీవ్రమైన తలనొప్పితో కూడా బాధపడుతూ ఉంటారు. ఇలాంటి పోర్న్ వీడియోలు చూడటం వల్ల మంచి కన్నా చెడే ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. పోర్న్ వీడియోస్ చూడవచ్చు అది ఎప్పుడు మనకు ఫ్రీగా సమయం దొరికినప్పుడు మాత్రమే చూడాలని అలా కాకుండా పనులు మానుకొని చూడటం ఏమాత్రం మంచిది కాదని నిపుణులు తెలియచేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Sai Dharam Tej-Swathi: సాయితేజ్, స్వాతిరెడ్డి మధ్య అలాంటి బంధం ఉందా.. విడాకుల వెనుక ట్విస్టులు ఉన్నాయా?

Sai Dharam Tej-Swathi:స్వాతి రెడ్డి, సాయి ధరమ్ తేజ్ ని స్టేజిపై ఒరేయ్ అని పిలవడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిన సంఘటన మంత్ ఆఫ్ మధు ట్రైలర్ ఈవెంట్లో జరిగింది....
- Advertisement -
- Advertisement -