Puri-Charmi: పూరి, చార్మి మధ్య అలాంటి బంధం ఉందా?

Puri-Charmi: టాలీవుడ్ చార్మింగ్ బ్యూటీ.. చార్మి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా తన ప్రయాణం సాగుతోంది. అప్పట్లో 2002 సంవత్సరంలో శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో హీరో దీపక్ సరసన “నీ తోడు కావాలి” సినిమాతో హీరోయిన్ గా సినీ రంగ ప్రవేశం చేసింది చార్మి. తన 18 సంవత్సరాల వయస్సులోనే తొలి సినిమా తీసిన చార్మి.. సినిమా టాక్ యావరేజ్ గా ఉన్న చార్మి మాత్రం మంచి మార్కులు కొట్టేసింది.

పంజాబీ ముద్దుగుమ్మ చార్మి టాలీవుడ్ లో ప్రవేశించి ఇక్కడే సెటిల్ అయిపోయింది. దాదాపుగా అందరు బడా స్టార్స్ తో హీరోయిన్ గా నటించిన చార్మి ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంది. ఇక హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది చార్మి. నిర్మాత గా మారి భారీ బడ్జెట్ సినిమాలు తీయడానికి కూడా వెనుకాడలేదు.

 

పూరితో అలా..
ఈ తరుణంలో దర్శకుడు పూరితో పరిచయం చార్మి కెరీర్ ను మలుపుతిప్పిందని తెలుస్తోంది. అయితే చార్మితో క్లోస్ గా ఉన్న టైమ్ లో పూరి ఒక్క హిట్ సినిమా కూడా తీయలేకపోయాడు. దీనితో వీరు నష్టాల్లో కూరుకుపోయారు. అయితే మధ్యలో కొంత పాజిటివ్ టాక్ తో కొన్ని సినిమాలు వీరిని ఆర్ధిక గంటల నుండి గట్టెంకించాయి. ఇక ఈ కాలంలో పూరి చార్మి మధ్య ఏదో ఉందని గాసిప్స్ కామన్ అయిపోయాయి. దీనిని వారు కూడా ఖండించకపోవడంతో ఆ వార్తలు నిజమేనని చాల అందని ఫిక్స్ అయిపోయారు.

పూరి వరుస ఫ్లాపులు, చార్మి వల్లే పూరి కుటుంబంలో కలతలు అని ప్రచారం జోరుగా సాగడంతో వీరిద్దరూ కొంత దూరం మెయింటెన్ చేసినట్టు కనిపించినా.. ఇస్మార్ట్ శంకర్, లైగర్ మూవీల కలెక్షన్స్ తర్వాత మళ్ళీ బంధం బలపడిందనే వార్తలు వస్తున్నాయి. ఇలా పూరి చార్మి బంధం అంతకంతకూ బలపడుతూ వస్తుందని ప్రచారం సాగుతోంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -