Racha Ravi: చిరు, పవన్ తల్లిపై రచ్చరవి షాకింగ్ కామెంట్స్ వైరల్!

Racha Ravi: జబర్దస్త్ నుంచి ఫేమ్ సంపాదించిన కమెడీయన్లలో రచ్చరవి ఒకరు. టాలీవుడ్ ప్రముఖ కమెడియన్లలో ఒకరైన ఈ రచ్చ మెగా ఫ్యామిలీని ఎంతగానో అభిమానిస్తారనే సంగతి తెలిసిందే. జబర్దస్త్ లో మళ్లీ ఛాన్స్ వచ్చినా వెళ్లలేనని డేట్లతోనే సమస్య అని రచ్చరవి అన్నారు.

ఓ చోట రచ్చరవి మాట్లాడుతూ నాకు యూట్యూబ్ సినిమాలే ఎక్కువ అయ్యాయని ఆయన తెలిపారు.లైగర్ లో హిందీ పాత్రకు నా డబ్బింగ్ నేను చెప్పుకున్నానని రచ్చరవి కామెంట్లు చేశారు. జబర్దస్త్ కు నాలుగు రోజుల కోసం సమయం కేటాయించాలని ఆ
సమయం నా చేతిలో లేదని రచ్చరవి అన్నారు.

 

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా నుంచి సినిమాలకు నేను డేట్లు కేటాయించడం కష్టమైందని రచ్చ రవి చెప్పుకొచ్చారు.రెండు పడవలపై ప్రయాణం చేస్తే సమస్యలు తప్పవని ఆయన తెలిపారు. మల్లెమాలలో మాల మాత్రమే పర్మినెంట్ అని రవి చెప్పు కొచ్చారు. తాను మెగా హీరోలలో ముగ్గురు అన్నయ్యలతో ట్రావెల్ అయ్యానని నాగబాబు అన్న చిన్న సమస్యకు కూడా రియాక్ట్
అవుతారని రవి కామెంట్లు చేశారు.ప్రస్తుతం తెలుగు సినిమాలు పాన్ ఇండియా సినిమాలు అయ్యాయని వెల్లడించారు.కొడుకుల్ని ప్రపంచం కోసం త్యాగం చేసిన మహాతల్లి అంజనాదేవి అని రచ్చ రవి పేర్కొన్నారు.మెగాస్టార్ చిరంజీవి రోల్ మోడల్ అని రచ్చ రవి తెలిపారు.

 

తనకు మించి ఏదైనా చేయాలనే తపన నాగబాబులో ఉంటుందని రచ్చ రవి చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని మరిచిపోయి సమాజం కోసం తిరుగుతున్నాడని ఆయన అన్నారు. చరణ్ రాముడు అని వరుణ్ తేజ్ కొత్త కథలను
ఎంచుకుంటున్నాడని రచ్చ రవి వెల్లడించారు.అన్ని స్లాంగ్స్ ను నేను మాట్లాడగలనని రచ్చ రవి చెప్పుకొచ్చారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -