Rajamouli: ప్రభాస్ కు అది చాలా ఎక్కువ అంటూ షాకింగ్ విషయం బయటపెట్టిన రాజమౌళి?

Rajamouli:  టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రభాస్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. ఇక బాహుబలి సిరీస్ తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ప్రభాస్ అభిమానుల గురించి మనందరికీ తెలిసిందే. మొత్తానికి ప్రభాస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా లెవెల్లో హడావిడి చేస్తున్నాడు.

ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లు తన సొంతం చేసుకొని, మొన్నటి వరకు షూటింగ్ నేపథ్యంలో బిజీగా ఉన్నాడు ప్రభాస్. ఇదంతా పక్కన పెడితే జక్కన్న రాజమౌళి గురించి మనందరికీ తెలిసిందే. ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ గా పరిచయం చేసి ప్రస్తుతం అగ్రస్టార్ డైరెక్టర్ గా వరల్డ్ వైడ్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఇటీవలే విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా తో రాజమౌళి ని ప్రతి సినీ ఇండస్ట్రీ ప్రశంసించింది.

ఇటువంటి డైరెక్టర్ మన ఇండస్ట్రీలో లేడే అని అనుకోని ఇండస్ట్రీ కూడా లేదు. అయితే గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి ప్రభాస్ గురించి ఒక విషయాన్ని బయట పెట్టాడు. అదేమిటంటే ప్రభాస్ కి పర్సనల్ లైఫ్ లో చాలా బద్ధకం అట. కానీ షూటింగ్ విషయానికొస్తే ప్రభాస్ ఏమాత్రం మద్దకం చూపించడని చక్కగా వర్కౌట్ చేస్తాడని రాజమౌళి ఆ ఇంటర్వ్యూలో తెలిపాడు. రాజమౌళి, ప్రభాస్ లు ఇద్దరూ బాహుబలి సిరీస్ తో ఊహించని స్థాయిలో ఎదిగిపోయారు.

ఇక ప్రభాస్ రాబోయే సినిమాల విషయం వస్తే ప్రాజెక్టు కె అనే సినిమాకి నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలో ఆది పురుష్ సినిమాతో థియేటర్లో హడావిడి చేయబోతున్నాడు ప్రభాస్. కాగా ఈ సినిమాకు డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ప్రభాస్ కేజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో కూడా ఒక ప్రాజెక్టు చేస్తున్నాడు. ఇక ఈ మూడు సినిమాలతో ప్రభాస్ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటాడో చూడాలి .

Related Articles

ట్రేండింగ్

YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో జగన్ ను దోషిని చేసేలా దస్తగిరి ప్రయత్నం.. ఏమైందంటే?

YS Viveka Murder Case: గత ఐదు సంవత్సరాల క్రితం దారుణ హత్యకు గురైనటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పటికీ పరిష్కారం కాలేదని చెప్పాలి. ఈ కేసు సిబిఐ దర్యాప్తు...
- Advertisement -
- Advertisement -