Rajamouli: యూత్ గురించి రాజమౌళి చేసిన కామెంట్లకు ఫిదా అవ్వాల్సిందే!

Rajamouli: ఎంతోమంది సినిమాలలో నటించాలన్న కోరికతో ఇండస్ట్రీలోకి అడుగు అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. ఇలా చిన్న సినిమాలుగా ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎంతో అద్భుతమైన విషయాలను అందుకున్న సినిమాలు ఎన్నో ఉన్నాయని చెప్పాలి. ఇలా చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నటువంటి వాటిలో మేం ఫేమస్ అనే సినిమా ఒకటి.

చాయ్ బిస్కెట్ వారి నిర్మాణ సారథ్యంలో సుమంత్ ప్రభాస్ హీరోగా దర్శకుడు దగ్గరికి ఎక్కించిన ఈ సినిమా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన ఆదరణ సంపాదించుకుంది. ఇక ఈ సినిమా పట్ల మహేష్ బాబు ప్రశంసలు కూడా కురిపించిన విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా గురించి మరొక దర్శకుడు ప్రశంసలకు కురిపిస్తూ చేసినటువంటి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

ఈ సందర్భంగా రాజమౌళి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చాలాకాలం తర్వాత ఒక చిన్న సినిమాను థియేటర్లో చూసి చాలా ఎంజాయ్ చేశాను సినిమా ఎంతో అద్భుతంగా ఉందని తెలిపారు. అలాగే డైరెక్టర్ సుమంత్ ప్రభాస్ దర్శకత్వ ప్రతిభను కూడా ఈయన మెచ్చుకున్నారు. ఇక ఈ మధ్యకాలంలో స్థానం ఎంతో ఎంజాయ్ చేసిన సినిమాలలో ఇది ఒకటి అని తెలిపారు.

 

దర్శకుడిగా సుమంత్ ప్రభాస్ కు ఎంతో మంచి ఫ్యూచర్ ఉందని రాజమౌళి తెలిపారు.ఈ సినిమాలో ప్రతి ఒక్క పాత్ర ఎంతో అద్భుతంగా ఉందని ముఖ్యంగా అంజి మామ పాత్ర తనకు బాగా నచ్చిందని రాజమౌళి తెలిపారు. అలాగే ఈ సినిమాని ప్రతి ఒక్కరూ థియేటర్ కు వెళ్లి చూడాలని ఈయన ఆకాంక్షించారు. యూత్ ను ప్రతి ఒక్కరూ ఎంకరేజ్ చేయండి కానీ ధమ్ దమ్ చేయొద్దు అంటూ ఈ సందర్భంగా రాజమౌళి చేసినటువంటి ట్వీట్ వైరల్ అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -