Rakul Preet: అందాల ఆరబోతతో సమ్మర్ లో సెగలు పుట్టిస్తున్న రకుల్!

Rakul Preet: నటి రకుల్ ప్రీతిసింగ్ పరిచయం అవసరం లేని పేరు.గత రెండు సంవత్సరాలుగా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిమితం అయిపోయిన ఈమె అక్కడే వరస సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయారు. ఈ మధ్యకాలంలో సౌత్ సినిమా అవకాశాలు లేకపోవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో పరిమితమైన రకుల్ వరుసగా బాలీవుడ్ సినిమాలను చేస్తూ బిజీగా మారిపోయారు. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.

ఈ క్రమంలోనే తాజాగా ఈమె ముంబయిలో జరిగిన పింక్‌ విల్లా స్టయిల్‌ ఐకాన్‌ అవార్డు వేడుకలో పాల్గొంది. ఇందులో భాగంగా ఈ బ్యూటీ ఇలా నయా ఫోటోషూట్ చేయించడమే కాకుండా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈమె షేర్ చేసిన ఈ ఫోటోలు కుర్రకారులకు చూపు పక్కన తిప్పుకొనివ్వడం లేదు.

వైట్ గౌను ధరించి పెద్ద ఎత్తున అందాలను ఆరపోస్తూ కైపెక్కించే చూపులతో ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోలలో రకుల్ ప్రీత్ సింగ్ లో దుస్తులు కూడా వేసుకోకుండా ఎద అందాలను ఆరబోస్తూ గ్లామరస్ ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇలా అందాల ఆరబోతతో పెద్ద ఎత్తున క్లీవేజ్ షో చేస్తున్నటువంటి ఈమె విరహ వేదనతో మత్తెక్కించే చూపులతో కుర్రకారుల హృదయాలను కొల్లగొట్టేలా ఫోటోలకు ఫోజులిచ్చారు. దీంతో ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ ఈ ఫోటోలు పై యధావిధిగా కామెంట్లు చేస్తూవైట్ గౌనులో హాట్ గా సూపర్ గా ఉన్నావంటూ కొందరు కామెంట్లు చేయగా సమ్మర్లో సెగలు పుట్టిస్తున్నావు అంటూ మరికొందరు ఈ ఫోటోలపై కామెంట్ చేస్తున్నారు.ఇక ఈమె సినిమాల విషయానికొస్తే గత ఏడాది ఏకంగా ఐదు బాలీవుడ్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె ఇందులో చత్రివాలి అనే సినిమా ద్వారా మాత్రమే మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక తెలుగులో అయితే ఈమె మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన కొండపొలం సినిమా ఆఖరి చిత్రం.

Related Articles

ట్రేండింగ్

Swami Paripoornananda: బాలయ్యకు పోటీగా నిలబడుతున్న స్వామీజీ.. కంచుకోటలో రిస్క్ అవసరమా?

Swami Paripoornananda: హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఆ నియోజకవర్గ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఆరుసార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తే బాలకృష్ణకి...
- Advertisement -
- Advertisement -