Rakul Preet Singh: లో దుస్తులు లేకుండా హాట్ ఫోటోలకు ఫోజులిచ్చిన రకుల్.. ఫోటోలు వైరల్?

Rakul Preet Singh: టాలీవుడ్ ఇండస్ట్రీలోకి కెరటం సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చినప్పటికీ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో ఎంతో మంచి విజయాన్ని అందుకున్నారు నటి రకుల్ ప్రీత్ సింగ్. ఇలా వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో ఎంతో మంచి విజయం అందుకోవడంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్, పవన్ వంటి హీరోలు మినహా మిగిలిన యంగ్ హీరోలు అందరి సరసన నటించి ఒకానొక సమయంలో అగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు.

ఈ విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న తరుణంలోనే కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా మారారు.అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోతున్న క్రమంలో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుస సినిమా అవకాశాలను అందుకొని బిజీగా ఉన్నారు.నెల వ్యవధిలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె నటించిన నాలుగు సినిమాలు విడుదలయ్యాయి.

హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి రకుల్ ప్రీతిసింగ్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తను సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు తన గ్లామరస్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటారు. తెలుపు రంగు దుస్తులను ధరించి హాట్ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అయితే లోదస్తులు లేకుండా ఇలా అందాలను ఆరబోస్తూ ఈ ముద్దుగుమ్మ గ్లామర్ ట్రీట్ ఇచ్చారు.

ఇలా తెలుపు రంగు దుస్తులను ధరించి హాట్ ఫోటోలకు ఫోజులు ఇస్తూ గ్లామర్ షో చేయడంతో ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈమె జీరో సైజ్ అందాలకు కుర్రకారులు కూడా ఫిదా అవుతున్నారు. ఇక రకుల్ వ్యక్తిగత విషయానికి వస్తే ఈమె బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నాని అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు ప్రకటించారు. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నట్లు రకుల్ ప్రీతిసింగ్ సోదరుడు సోషల్ మీడియా వేదికగా తెలియజేయడంతో ఈ విషయంపై రకుల్ స్పందిస్తూ నా పెళ్లి గురించి నాకు కాస్త క్లారిటీ ఇవ్వు అంటూ ఈ విషయంపై స్పందించిన సంగతి తెలిసిందే.

1

2

3

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -