Neha Sharma: క్లివేజ్ షోతో రెచ్చిపోయిన నేహా శర్మ.. వైరల్ వీడియో!

Neha Sharma: మెగా స్టార్ చిరంజీవి వారసుడిగా చిరుత సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నటుడు రామ్ చరణ్. చిరుత సినిమాలో రామ్ చరణ్ నటి నేహా శర్మ సరసన సందడి చేశారు. ఇలా చిరుత సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నేహా శర్మ అనంతరం పలు సినిమాలలో నటించారు. ఇలా తెలుగు సినిమాలలో నటించినప్పటికీ తన తదుపరిచిత్రాలు పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయాయి.

ఈ క్రమంలోనే తెలుగులో ఈమెకు ఆదరణ లేకపోవడంతో పూర్తిగా తెలుగు తెరకు దూరమయ్యారు. ఈ విధంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.ఇకపోతే సోషల్ మీడియాలో ఎంతో ఆక్టివ్ గా ఉండే నేహా శర్మ నిత్యం సోషల్ మీడియా వేదికగా తన బ్యూటిఫుల్ అండ్ గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తుంటారు.

ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా రీల్స్ కూడా చేస్తూ అభిమానులకు కావలసినంత వినోదాన్ని అందిస్తున్నారు. తాజాగా ఈమె షేర్ చేసిన ఒక రీల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో భాగంగా ఈమె క్లీ వేజ్ షో తో రెచ్చిపోయారు. హాట్ డ్రెస్ ధరించి అందాలను ఆరబోస్తూ రీల్  వీడియో చేశారు.

ఈ వీడియోలో భాగంగా ఈమె ఎద అందాలను ఆరబోస్తూ, ముద్దులు పెడుతూ ఎంతో హాట్ హాట్ గా ఈ రీల్ వీడియో చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన ఎంతోమంది ఈ రీల్ వీడియో పై లైక్స్ కామెంట్ ల వర్షం కురిపిస్తున్నారు.మొత్తానికి సోషల్ మీడియా ద్వారా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న ఈ ముద్దుగుమ్మ పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -