Ram Gopal Varma: అరియానా, అషుతో సె* చేశారా.. వర్మ ఏమన్నారంటే?

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత కొంత కాలంగా ఆయన సరైన సినిమాలు తీయకుండా కుర్ర యాంకర్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడానికే పరిమితమవుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఆర్జీవీ, అషూరెడ్డి పేర్లు తెగ వినిపిస్తున్నాయి. ఆర్జీవీ డేంజరస్ అనే సినిమాను తీస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా అషూరెడ్డి ఆయనతో ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూ చూసిన అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

 

 

ఆర్జీవీతో చేసిన ఇంటర్వ్యూలో అషూ రెడ్డి బోల్డ్ గా మాట్లాడ్డం ఒక ఎత్తయితే దానికి తగ్గట్లుగా ఆర్జీవీ కూడా బోల్డ్ గా ప్రవర్తించడం మరో విషయం. గత మూడు రోజులుగా వీరి వీడియోలు క్లిప్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆ ఇంటర్వ్యూలో అషూరెడ్డి కాలిని ఆర్జీవీ ముద్దాడాడు. తాగిన మత్తులు ఇలా చేశారంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఆర్జీవీ ఇలా మారిపోయాడేంటి అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

 

ఇప్పుడు ఆర్జీవీ ఇంటర్వ్యూల కాంపౌండ్ లోకి మరో యాంకర్ ఎంటర్ అయ్యింది. ఈ కొత్త హాట్ యాంకర్ పేరు సాయి దివ్య. పలు యూట్యూబ్ ఛానెల్స్ లో ఆమె యాంకరింగ్ చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూ చేయడం వల్ల ఆమె పేరు ఒక్కసారిగా వెలిగిపోతోంది. ఆర్జీవీ ముందు ఈ యాంకర్ హాట్ గా కూర్చోవడమే కాకుండా హీట్ పుట్టించే ప్రశ్నలు వేసింది. థైస్ కనిపించేలా స్కర్ట్ వేసుకుని వర్మను ఈ యాంకర్ పిచ్చెక్కించింది.

 

మొత్తానికి ఈ ఇంటర్వ్యూ మొత్తం బోల్డ్ కంటెంట్ తోనే సాగింది. చాలా మంది అడగలేని కొన్ని ప్రశ్నలు సాయి దివ్య ఆర్జీవీని అడిగింది. అరియానా, అషూ రెడ్డి, ఇనయా సుల్తానాలతో సెక్స్ చేశారా అని అడగటంతో అందరూ షాక్ అయ్యారు. ఆర్జీవీ కూడా ఒక్కసారి తనను తాను తడుముకోని చివరికి సమాధానం ఇచ్చాడు. తాను ఎప్పుడూ అలా చేయలేదని, ఏం చేసినా కూడా పబ్లిక్ గా కెమెరా ముందు చేస్తానని చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనా ఫీల్డ్ కి కొత్త అయిన సాయి దివ్య తన బోల్డ్ ప్రశ్నలతో పబ్లిక్ ను అట్రాక్ట్ చేసిందనే చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -