Ramya Krishnan: రమ్యకృష్ణ బికినీ అందాలు మాములుగా లేవుగా.. వైరల్ పిక్స్!

Ramya Krishnan: తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన స్టార్ బ్యూటీ రమ్యకృష్ణ గురించి తన నటన గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే. ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది రమ్యకృష్ణ. అప్పట్లోనే తన గ్లామర్ తో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. స్టార్ హోదా ను అందుకోక ముందు ఐరన్ లెగ్ అనే ముద్రను కూడా వేసుకుంది రమ్యకృష్ణ. అంతేకాకుండా కొంత మంది దర్శకులతో విమర్శలు కూడా ఎదుర్కొంది.

భలే మిత్రులు అనే సినిమాతో 1985లో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత వరుసగా మరిన్ని సినిమాలలో నటించగా అంత సక్సెస్ అందుకోక పోవడంతో ఆమెకు ఐరన్ లెగ్ అని ముద్ర వేశారు పలువురు దర్శక నిర్మాతలు. దీంతో ఆమె చాలా వరకు అవకాశాలు అందుకోకపోగా ఆ తర్వాత స్టార్ డైరెక్టర్ రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన అల్లుడుగారు అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది.

ఇక ఈ సినిమాలో రమ్యకృష్ణ తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా.. కెరీర్ లో తనకు మంచి సక్సెస్ అందింది. ఇక ఈ సినిమానే తన కెరీర్ కు మలుపు తిరిగింది. దీంతో ఈ సినిమా తర్వాత ఎన్నో సినిమాలలో అవకాశాలు అందుకుంది. ఈమె ప్రతి ఒక్క స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకుంది.

ఇక ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది రమ్యకృష్ణ. వయసుకు తగ్గ పాత్రలలోనే కాకుండా లేడి ఓరియెంటెడ్ సినిమాలలో కూడా కీలక పాత్రలో నటిస్తుంది. బాహుబలి సినిమాలో శివగామి పాత్రతో బాగా మెప్పించింది. ప్రస్తుతం ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉండగా.. ఈరోజు విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందులో విజయ్ దేవరకొండకు తల్లి పాత్రలో నటించింది.

ఇక రమ్యకృష్ణ చూడటానికి ఇప్పుడు ట్రెడిషనల్ గా కనిపిస్తుంది కానీ అప్పట్లో మాత్రం తన అందాలతో ఆ తరం కుర్రాళ్ళని కన్నార్పకుండా చేసింది. అంతేకాకుండా అప్పట్లో నటించిన కొన్ని సినిమాలలో బికినీ అందాలతో బాగా రెచ్చిపోయింది. ఏ హీరోయిన్ కూడా ఆ సమయంలో రమ్యకృష్ణ ల గ్లామర్ షోలను చేయలేదు. కానీ రమ్యకృష్ణ మాత్రం బికినీలో తన హాట్ హాట్ అందాలతో కుర్రాళ్ల హృదయాలను దోచుకుంది. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

1

2

3

4

5

6

7

8

9

10

11

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -