Rashmi: ఆఫర్ల కోసం దిగజారుతున్న రష్మి.. అన్నీ చూపించేస్తూ?

Rashmi: ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు రిలాక్సేషన్ కోసం మాల్దీవులకు వెళ్తున్న విషయం తెలిసిందే. చాలా మంది హీరో, హీరోయిన్లు వెకేషన్ ఎంజాయ్ చేసేందుకు మాల్దీవులకు వెళ్లి వస్తున్నారు. అలా అక్కడ దిగిన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తమ అభిమానులను అలరిస్తున్నారు. సమంత, రష్మిక మందనా, పూజా హెగ్డే లాంటి స్టార్ హీరోయిన్లు మాల్దీవులకు వెళ్లి వచ్చినవారే. తాజాగా బుల్లితెర హాట్ బ్యూటీ రష్మి కూడా మాల్దీవులకు వెళ్లింది. అక్కడ ఆమె దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి.. అందరికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

 

 

ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన రష్మి.. జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఆమె పేరు తెలియని వారంటూ ఉండరు. యాంకర్‌గా క్రేజ్ సంపాదించుకున్న రష్మి.. బుల్లితెర నుంచి వెండి తెరపై కూడా కనిపించడం మొదలు పెట్టింది. అపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు కూడా చేస్తోంది. ‘జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ’ వంటి పాపులర్ షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తూ రెండు చేతులా డబ్బులు సంపాదించుకుంటోంది. అయితే ప్రస్తుతం మాల్దీవులకు వెళ్లిన రష్మి.. అక్కడి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ.. రిలాక్స్ అవుతోంది. హాట్ ఫోటోలతో కుర్రాళ్లకు నిద్రపోనివ్వకుండా చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

 

రష్మి వైట్ షర్ట్ ధరించుకుని ఇన్నర్‌వేర్‌తో దర్శనమిచ్చింది. షర్టుకున్న మొదటి మూడు బటన్లు తీసేసి.. లోపల వేసుకున్న వైట్ బ్రాతో కుర్రాళ్లకు సెగలు పుట్టిస్తోంది. తొడ అందాలతో కైపెక్కిస్తోంది. ఈ ఫోటోలు ఇంటర్నెట్‌లో సెన్సెషనల్ అయ్యాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు కూడా హద్దులు దాటి కామెంట్లు చేస్తున్నారు. ‘ఇంత హాట్ ఫోటోలను మమ్మల్నీ టెంప్ట్ చేస్తే.. మా పరిస్థితేంటి రష్మి..’ అని సూటిగా అడుగుతున్నారు. అయితే సినిమా ఆఫర్ల కోసమే గ్లామర్ షో చేసినట్లు పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఇన్‌డైరెక్ట్‌ గా గ్లామరస్ పాత్రలో నటించడానికి కూడా రష్మి సిద్ధంగా ఉందేమోనని చెప్పుకొస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

కేసీఆర్ స్టైల్ లో ప్రచారం చేస్తున్న జగన్.. టీడీపీ మేనిఫెస్టోకు సైతం ఆయనే ప్రచారం చేస్తున్నారా?

YS Jagan: ఏపీ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. కేసీఆర్‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందు మెజారిటీ అభ్యర్థులను...
- Advertisement -
- Advertisement -