Rashmika Mandanna: వామ్మో: రష్మిక మందన్న బొడ్డుకి అన్ని లక్షలు ఖర్చయ్యిందా…?

Rashmika Mandanna: ‘ఛలో ‘ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన అందాల నటి రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇలా రష్మిక నటించిన మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ఇలా అందంగా ఉండటమే కాకుండా రష్మికకి అదృష్టం కూడా బాగా కలిసి వచ్చింది. అందుకే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొంత కాలానికి నితిన్, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకుంది.

ఇలా ఈ అమ్మడు నటించిన సినిమాలు అన్ని దాదాపుగా మంచి హిట్ అవటంతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. ఇలా తెలుగు, తమిళ, కన్నడ మలయాళీ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రష్మిక ఇటీవల సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప సినిమాలో డి గ్లామర్ పాత్రలో నటించి తన నటనతో అందరినీ మెప్పించింది. పుష్ప సినిమాలో నటించడం వల్ల పాన్ ఇండియా లెవెల్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది.

ఈ సినిమా వల్ల విదేశాలలో కూడా రష్మిక క్రేజ్ మరింత పెరిగింది. ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి రష్మీకకి మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరోల సరసన వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటుంది. ఇదిలా ఉండగా రష్మిక గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో రష్మిక నడుము అందంగా చూపించటం కోసం నిర్మాతలు ఏకంగా 30 లక్షలు ఖర్చు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్న సమయంలో రష్మిక పొట్ట భాగం కొంచెం ముందుకి ఉండటం వల్ల మైండ్ బ్లాక్ అనే పాటలో కంప్యూటర్ గ్రాఫిక్స్ తో రష్మిక నడుముని అందంగా చూపించడం కోసం 30 ముప్పై లక్షలు ఖర్చైందని సమాచారం. సాధారణంగా ప్రేక్షకులు హీరోయిన్ నడుము అందాలను ఇష్టపడతారు. అందువల్ల ఆ సమయంలో రష్మిక డైట్ చేసి తగ్గేంత సమయం లేకపోవడంతో ఇలా కంప్యూటర్ గ్రాఫిక్స్ వల్ల ఆమె నాభి అందాలను అందంగా చూపించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related Articles

ట్రేండింగ్

YCP-TDP: చంద్రబాబు అరెస్ట్ తో రగిలిపోతున్న టీడీపీ.. అరెస్ట్ పై వైసీపీ రియాక్షన్ ఏంటంటే?

YCP-TDP:  చంద్రబాబు నాయుడుని ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏం చేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టిన సందర్భంగా పండగ చేసుకుంటూ బాగా...
- Advertisement -
- Advertisement -