Rashmika: కామెంట్లతో పరువు పోగొట్టుకున్న రష్మిక.. వేస్ట్ అంటూ?

Rashmika: కన్నడ ఇండస్ట్రీ ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేషనల్ క్రష్ గా మారిన హీరోయిన్ రష్మిక. తెలుగులో ‘చలో’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్ ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. రష్మిక చేస్తున్న మ్యాజిక్ కి అందరూ ఫిదా అవుతుండగా.. తాజాగా ఆమె చేసిన ఓ కామెంట్ అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది.

సినిమా షూటింగ్ లు, ఫోటో షూట్లు, యాడ్స్ చేయడంతో పాటు మీడియాతో చిట్ చాట్ చేయడంలో రష్మిక ఎప్పుడూ బిజీగా ఉంటుంది. రష్మికను తాజాగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆమె చెప్పిన సమాధానం.. అభిమానుల్లో ఉత్సాహాన్ని, ఆ అవకాశం మాకే రావాలనే కోరికను రేకెత్తిస్తోంది. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటి? దానికి ఆమె ఏం సమాధానం చెప్పిందో తెలుసుకుందాం.

అభిమానులతో డేటింగ్ కు వెళ్లాల్సి వస్తే ఎవరితో వెళతారు అని అభిమాని అడిగిన ప్రశ్నకు హీరోయిన్ రష్మిక అదిరిపోయే సమాధానం ఇచ్చింది. నిజానికి ఇది చాలా చిక్కు ప్రశ్న అని చెప్పిన ఆమె.. అభిమానులతో డేట్ కి వెళ్తే ఎంతో ఫన్నీగా ఉంటుందని ఆమె చెప్పింది. అభిమానితో డేటింగ్ కు ఎలాంటి ఇబ్బంది లేదనేలా రష్మిక సమాధానం ఇచ్చింది.

దీంతో తమకు ఇష్టమైన హీరోయిన్ తో డేటింగ్ చేయడానికి.. రష్మిక అభిమానులు డేటింగ్ ప్రపోజల్స్ పెడుతున్నారు. మరి రష్మిక నిజంగా అభిమానులతో డేటింగ్ కు వెళుతుందా అనేది చూడాలి. కాగా రష్మికను కన్నడ ఇండస్ట్రీలో బ్యాన్ చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తుండటం తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Big Shock to Vanga Geetha: వైసీపీ అభ్యర్థి వంగా గీతకు వరుస షాకులు.. సమస్యలు పరిష్కరించకుండా ఓట్లు అడుగుతారా?

Big Shock to Vanga Geetha: మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఏపీ మొత్తం ఒకవైపు అయితే...
- Advertisement -
- Advertisement -