Rashmika: ఆ డైరెక్టర్ చేతిలో నలిగిపోయిన రష్మిక.. నిద్రలేని రాత్రులంటూ?

Rashmika: టాలీవుడ్ స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిన విషయం తెలిసిందే. అంతేకాకుండా భాషతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. పుష్ప సినిమాతో ఈ ముద్దుగుమ్మ కు పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ దక్కడంతో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రష్మిక మందన అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

కాగా ఇప్పటికే రష్మిక పుష్ప2 షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకుంది. రష్మిక ప్రస్తుతం ఒక్కో సినిమాకి దాదాపు నాలుగు నుంచి ఐదు కోట్ల పారితోషికం అందుకుంటోంది. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో రష్మికకు సంబందించిన ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే రష్మికని ఒక స్టార్ట్ డైరెక్టర్ చీట్ చేశాడు అన్న వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. డైరెక్టర్ మరెవరో కాదు సుకుమార్.. రష్మిక పుష్ప సినిమా కోసం బాగా కష్టపడింది అన్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా కోసం ఎన్నో నిద్రలేని రాత్రులను కూడా గడిపింది.

 

ఆ సమయంలోనే సుకుమార్ ను రష్మిక పూర్తిగా నమ్మేసిందని, పుష్ప 1 షూట్ టైంలో పర్ఫామెన్స్ పేరుతో తెగ నలిపేసాడట. రాత్రి పగలు షూటింగ్ అంటూ ఆమెను నానావిధాలుగా కష్ట పెట్టాడట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇకపోతే పుష్ప 2 సినిమా విషయానికి వస్తే.. పుష్ప 2 సినిమాలో రష్మిక మందన పాత్ర కేవలం కొంతసేపు మాత్రమే ఉంటుందట. శ్రీవల్లి సెకండ్ పార్ట్ లో చనిపోగా ఆ ప్లేస్ లోకి మరో హీరోయిన్ ని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -