Nagarjuna: నాగ్ మొదటి భార్య అమలకు శాపనార్థాలు పెట్టిందా.. ఏం జరిగిందంటే?

Nagarjuna: తెలుగు ప్రేక్షకులకు అక్కినేని నాగార్జున గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో నటుడుగా ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు. కుర్ర హీరోలతో సమానంగా ఇప్పుడు సినిమా అవకాశాలు అందుకుంటూ అగ్రస్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇక నాగార్జున రెండవ భార్య అమల గురించి మనందరికీ తెలిసిందే.

అమల నాగార్జునకు భార్య కాకముందే మొదట సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాదాపు అమల నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా నాగార్జున అమల కాంబినేషన్లో వచ్చిన సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి. ఈ క్రమంలో నాగార్జున హీరోయిన్ అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే నాగ్ కి ముందే పెళ్లి అయిన సంగతి తెలిసి కూడా అమల పెళ్లి చేసుకుంది.

అప్పటికి నాగార్జునకు మొదట భార్యతో బిడ్డ నాగచైతన్య కూడా ఉన్నాడు. ఇక నాగార్జున తన ప్రేమకు బాగా ఇంపార్టెన్స్ ఇచ్చి అమలను రెండో పెళ్లి చేసుకున్నాడు. నాగార్జునకు మొదటి పెళ్లి దగ్గుపాటి ఆడపడుచు లక్ష్మితో పెళ్లి అయ్యింది. ఇక నాగార్జున అమలను పెళ్లి చేసుకోకముందే దగ్గుపాటి లక్ష్మికి వీరిద్దరి సంబంధం గురించి తెలిసిపోయిందట. అంతేకాకుండా నాగార్జున లక్ష్మీ ను విడాకులు ఇవ్వమంటూ టార్చర్ చేసేవాడట. సూటి పోటి మాటలతో చిత్ర హింసలు చేసేవాడంట.

అలా భార్యను దూరం పెడుతూ ఒక బిడ్డ ఉన్నా కానీ పట్టించుకోకుండా అమల వెంటపడేవాడంట నాగార్జున. దీంతో లక్ష్మికి కోపం వచ్చి ఆ సమయంలో శాపనార్థాలు పెట్టిందట. నా బ్రతుకుని ఇలా చేస్తున్నావ్.. నువ్వు నీ బిడ్డలు ప్రశాంతంగా బతకలేరు. నా కడుపు మంట మీకు తగలాల్సిందే అంటూ శపించిందట. ఆ కారణంగానే ఇప్పుడు అక్కినేని అఖిల్ కి పెళ్లి కావడం లేదని, అమలా ఎప్పటికీ ఆ విషయంలో బాధపడుతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా దాంపత్య జీవిత పరంగా అమల, నాగార్జునలు హ్యాపీగా ఉన్నప్పటికీ.. దగ్గుపాటి లక్ష్మీ పెట్టిన శాపనార్ధాలు మాత్రం వీరికి కలుగుతున్నాయని అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -