Relationship: సెక్స్ సమయంలో ఈ పనులు చేశారంటే అంతే సంగతులు?

Relationship: చాలామంది సెక్స్ అంటే కేవలం సరదా కోసం చేసేది అని అనుకుంటూ ఉంటారు. కానీ సెక్స్ కేవలం సరదా కోసం చేసేది కాదు సెక్స్ అన్నది దంపతుల మధ్య ఉన్న ప్రేమ ఆప్యాయత అన్యోన్యత అనుబంధాన్ని తెలియజేస్తుంది. కాబట్టి అటువంటి శృంగారాన్ని ఎలా పడితే అలా చేయకూడదు. మరి ముఖ్యంగా టైం పాస్ గా అసలు అనుకోకూడదు. చాలామంది సెక్స్ చేసేటప్పుడు కొన్ని రకాల పొరపాట్లను చేస్తుంటారు. మరి సెక్స్ సమయంలో ఎటువంటి పొరపాట్లు చేయకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలామంది పురుషులు కలయిక సమయంలో వారు చేసిందే కరెక్ట్ అని అనుకుంటూ ఉంటారు. కానీ అలా ఎప్పటికి అనుకోకూడదు.

 

ఎందుకంటే పురుషులకు నచ్చిందే భాగ్యస్వాములకు నచ్చకచు నచ్చకపోవచ్చు. కాబట్టి సెక్స్ విషయంలో ఇద్దరికీ ఒకే అభిప్రాయం ఉండాలి. భాగస్వామి ఇష్టా ఇష్టాలను కనుక్కొని మీకు వాళ్లకు నచ్చినట్టుగా చేసుకోవడం మంచిది. ఆ విధంగా చేయడం వల్ల శారీరక మానసికంగా బంధం బలోపేతం అవుతుంది. సాధారణంగా భార్యాభర్తల మధ్య సమస్యలు భేదాభిప్రాయాలు రావడం అన్నది సర్వసాధారణం. అయితే ఆ సమస్యలు అభిప్రాయ భేదాలు అని అడగ గది వరకు తీసుకురాకూడదు. ఒకవేళ అటువంటి సమస్యలతో బాధపడుతున్న వారు పడకగదిలో ఆ సమస్యలను పరిష్కరించుకున్న తర్వాతే నిద్రపోవాలి. కొంతమంది అలిగి పక్క గదిలోకి వెళ్లి పడుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు అలా చేయకుండా భార్యాభర్తలు ఇద్దరు వారి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుని అనంతరం కలయికలో పాల్గొనాలి.

 

చాలావరకు మగవారు వారికి మూడ్ వచ్చినప్పుడు భాగస్వామికి మూడ్ లేకపోయినా వారిని సెక్స్ చేయమని ఫోర్సు చేస్తూ ఉంటారు. కొంతమంది అలాగే బలవంతంగా చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల వారిద్దరి మధ్య గొడవలు పెరిగే బంధం భార్య అవకాశం ఉంటుంది. అందరు భాగస్వాములు భర్త ఏమీ అనుకోకుండా ఉండడం కోసం సెక్స్ చేసే మూడు లేకపోయినా నటిస్తూ ఉంటారు. అలా ఎప్పటికీ చేయకూడదు. ఇక చాలా మంది సెక్స్ లో పాల్గొనే సమయానికిలావుగా ఉన్నారని పొట్టపై స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయని ఆ సమయంలో మాట్లాడుకోవడం మంచిది కాదు. అది మీ దాంపత్య జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది..

Related Articles

ట్రేండింగ్

Swami Paripoornananda: బాలయ్యకు పోటీగా నిలబడుతున్న స్వామీజీ.. కంచుకోటలో రిస్క్ అవసరమా?

Swami Paripoornananda: హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఆ నియోజకవర్గ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఆరుసార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తే బాలకృష్ణకి...
- Advertisement -
- Advertisement -