Relationship: శృంగార కోరికలు పెరగాలంటే ఈ వ్యాయామాలు చేయాల్సిందే?

Relationship: భార్యాభర్తల మధ్య శృంగారం అన్నది ఎంతో కీలకమైనది. దాంపత్య జీవితంలో శృంగారం కీలక పాత్ర పోషిస్తుంది. కానీ మారుతున్న జీవనశైలి ఆహరపు వాట్లు అలాగే ఇతర కారణాల వల్ల దంపతుల మధ్య లైంగిక జీవితాన్ని దెబ్బతీస్తున్నాయి. క్రమంగా అది భార్యాభర్తల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. అయితే అటువంటి సమయంలో శృంగార కోరికలను రెట్టింపు చేసే కొన్ని రకాల వ్యాయామాలు చేయడం మంచిది. తరచుగా వ్యాయామాలు చేస్తూ ఉండటం వల్ల శృంగార కామత్యం పెరుగుతుంది. శృంగార సామర్థ్యం రెట్టింపు అవ్వడంతో పాటుగా ఎంతో హెల్తీగా కూడా ఉంటారు. మరి అందుకోసం ఎటువంటి న్యాయం అమలు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

 

ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయడం వల్ల పురుషులు వారి భాగ్య స్వామి ఆకర్షించే శరీరాన్ని పొందడంతో పాటు వారికి వారిపై ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. అలాగే ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల ఎక్సర్ సైజెస్ చేస్తున్నప్పుడు వీరి హార్ట్ కొట్టుకునే వేగం ఎక్కువగా ఉంటుంది. దీంతో వీరు శ్వాసను ఎక్కువగా తీసుకుంటారు. దాంతో వీరి కండరాలు పనితీరు మెరుగుపడుతుంది. వీరి బాడీలో వచ్చే ఈ ఛేంజెస్ అన్నీ చివరకు లైంగిక కోరికలను పెంచడానికి సహకరిస్తాయి. సెక్స్ లైఫ్ నీ ప్రభావితం చేయడంలో ఒత్తిడి కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పవచ్చు . చాలామంది అనేక విషయాలలో ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఒత్తిడి ఎక్కువ అయితే కలయికలో కూడా చాలామంది పాల్గొనడానికి ఇష్టపడరు.

 

ప్రతి రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి సమస్య నుంచి బయటపడడంతో పాటుగా శరీరంలో హ్యాపీ హార్మోన్లు రిలీజ్ అయ్యి లైంగిక కోరికలను కూడా పెంచుతాయి. తరచూ వ్యాయామాలు చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. రక్త ప్రసరణ మెరుగ్గా జరిగినప్పుడు శరీరంలోని అవయవాలు చురుగ్గా పనిచేయడంతో పాటు అవయవాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. వ్యాయమాలు చేయడం వల్ల హార్ట్ బీట్ పెరిగి మన బాడీ పార్ట్స్ కు బ్లడ్ సర్క్యూలేషన్ మెరుగ్గా జరుగుతుంది. దాంతో సెక్సువల్ ఆర్గాన్స్ ఉత్తేజితం అయ్యి సెక్స్ పట్ల కోరికలను పెంచుతాయి. ఇందుకోసం స్విమ్మింగ్, సైక్లింగ్, నడక, కీగల్, పుషప్స్, పరుగు, ప్లాంగ్ వంటివి చేయడం వల్ల లైంగిక కోరికలు పెరగడంతో పాటుగా ఆరోగ్యంగా కూడా ఉంటారు.

Related Articles

ట్రేండింగ్

Roja: నగరి నియోజకవర్గంలో ఒంటరి పక్షిలా మారిన రోజా.. శత్రువులే తప్ప మిత్రులు లేరా?

Roja:  నగరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రి రోజా ప్రస్తుతం నగరి నియోజకవర్గంలో ఒంటరి పక్షిగా మారిపోయారు. ఈమె 2014 ఎన్నికలలో వైసిపి నుంచి గెలుపొందారు. అలాగే 2019 సంవత్సరంలో కూడా 2...
- Advertisement -
- Advertisement -