Relationship: ప్రెగ్నెన్సీ సమయంలో కలిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

Relationship: భార్యాభర్తలు చాలామందికి ప్రెగ్నెన్సీ సమయంలో శృంగారం చేయవచ్చా లేదా అన్న సందేహం ఉంటుంది. కొంతమంది ఈ ప్రెగ్నెన్సీ గా ఉన్నప్పుడు భాగస్వామితో కొన్ని నెలల వరకు కలయికలో పాల్గొంటూ ఉంటారు. ఇంకొందరు మాత్రం అని తెలిసిన తర్వాత భార్యకు దూరంగా ఉంటూ ఉంటారు. ఏదైనా ప్రమాదం జరుగుతుంది ఏమో అని భయపడుతూ ఉంటారు.. కానీ ప్రెగ్నెన్సీ సమయంలో శృంగారం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రెగ్నెన్సీ సమయంలో శృంగారంలో పాల్గొంటే శక్తివంతమైన భావప్రాప్తి కలిగే అవకాశాలు ఉన్నాయి.

 

జననేంద్రియాలకు రక్త ప్రసరణ పెరిగి ఉద్వేగానికి కారణమవుతుంది. అలాగే గర్భవతిగా ఉన్న సమయంలో వ్యాయామం చేయడానికి మానసిక స్థితి లేనప్పుడు సెక్స్ చేయడం వల్ల కొన్ని క్యాలరీలు బర్న్ అవుతాయి. దాంతో భాగస్వామి కూడా ఆరోగ్యంగా తో పాటు ఫిట్ గా ఉంటారు. అలాగే గర్భవతిగా ఉన్నప్పుడు భాగస్వామీ తో శృంగారంలో పాల్గొనడం వల్ల ఇద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది. శృంగారం చేయడం వల్ల ఆనందంగా ఉండడంతోపాటు ఇద్దరినీ మరింత దగ్గర చేస్తుంది. అలాగే ఇద్దరి మధ్య సాన్నిహిత్య స్థాయిని కూడా పెంచుతుంది.

 

అలాగే శృంగారం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలను దూరం చేస్తుంది. గర్భధారణ సమయంలో సెక్స్ శక్తివంతమైన, ఇంద్రియాలకు సంబంధించిన భావప్రాప్తిని ఇస్తుంది. ఈ ప్రక్రియలో, ఉద్వేగం శరీరంలోకి ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది, ఇది మీకు, మీ బిడ్డకు రిలాక్స్‌గా, సంతోషంగా ఉండటానికి సహాయపడుతుంది. సెక్స్ చేస్తున్న సమయంలో ఉద్వేగం కలిగి ఉన్నప్పుడు, మీ కటి కండరాల సంకోచాలు భాగాన్ని బలోపేతం చేస్తాయి. ప్రక్రియలో ప్రసవ నొప్పిని తగ్గిస్తుంది. ఇది మూత్రాశయ నియంత్రణను మెరుగుపరుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -