Relationship: శృంగారం సమయంలో ఎటువంటి అబద్ధాలు చెబుతారో తెలుసా?

Relationship: చాలామంది భార్య భర్తలు శృంగార విషయంలో ఒకరికొకరు అబద్ధాలు చెప్పుకుంటూ ఉంటారు. సెక్స్ లో సంతృప్తి చెందామని అద్భుతంగా ఉందని అటువంటి ఫీలింగ్ ఎప్పుడూ కలగలేదని ఇలా అబద్ధాలు ఎక్కువగా చదువుతూ ఉంటారు. మరి స్త్రీలు పురుషులు శృంగారం విషయంలో ఎటువంటి అబద్ధాలు ఎక్కువగా చెబుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలామంది పురుషులు సెక్స్ చేసే సమయంలో కండోమ్ ను ధరిస్తూ ఉంటారు. సెక్స్ సమయంలో క్లైమాక్స్‌లో ఉన్నప్పుడు కండోమ్ వేసుకోవడం రానివారు ఎవ్వరూ ఉండరు.

 

దాదాపు పురుషులందరు కండోమ్‌తో భావప్రాప్తి పొందుతారు. అయితే, వారికి కండోమ్ ధరించడం ఇష్టం లేకపోవడం వల్ల ఇలాంటి అబద్దాలు ఆడతారు. అసురక్షిత శృంగారానికి పూనుకుంటారు. అయితే, ఆ విషయం చెబితే భాగస్వామి బాధపడతారని అబద్దాలు చెబుతారు. అలాగే చాలామంది మహిళలు ఎక్కువగా శృంగారంలో పాల్గొని చాలా రోజులు అయిందని తరచుగా అబద్ధాలు చెబుతూ ఉంటారు. తన భాగస్వామి తనను పువ్వులా చూసుకుంటారని స్త్రీలు నమ్ముతూ ఉంటారు. అలాగే చాలామంది మహిళలు శృంగారం చేస్తున్న సమయంలో మూత్ర విసర్జన జరిగిందని చెబుతూ ఉంటారు. కొంతమందికి నిజంగానే మూత్ర విసర్జన జరిగితే మరి కొంతమంది మంది అబద్ధం కూడా చెబుతూ ఉంటారు.

 

కాని చాలామంది మహిళలు ఆ అబద్ధాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. సెక్స్ లో పాల్గొన్న తర్వాత మహిళలు సంతృప్తి పొందలేదని తెలిస్తే పురుషులు అభద్రతాభావం లో పడతారు. అందుకే చాలామంది మహిళలు విషయంలో భర్తలో ఇబ్బంది పడకూడదని అబద్ధాలు చెబుతూ ఉంటారు. అలాగే శృంగారం చేస్తున్న సమయంలో కొంతమంది మహిళలు మాజీ ప్రేమికుడిని మనసులో పెట్టుకుని భర్తతో శృంగారంలో పాల్గొంటూ ఆ సందర్భాలు గుర్తుచేసుకొని ఏడుస్తూ ఉంటారు. అటువంటి సమయంలో మహిళలు తన భర్తని ఎక్కువగా ప్రేమిస్తున్నట్లు అబద్దం చెబుతూ ఉంటారు.

Related Articles

ట్రేండింగ్

Viveka Case: వివేకా హత్య కేసులో సునీతకు వరుస షాకులు.. ఏం జరిగిందంటే?

Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దేశం విడిచి వెళ్ళకూడదని, సీబీఐ విచారణకు...
- Advertisement -
- Advertisement -