Relationship: శృంగారం తర్వాత ఆ పని చేస్తే చాలు బంధం బలపడుతుంది?

Relationship: దాంపత్య జీవితంలో ప్రతి ఒక్కరూ ఆలుమగలు ఇద్దరు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. సంతోషంగా ఉండటం కోసం పెద్దపెద్ద త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చిన్న చిన్న విషయాలు భార్యాభర్తల మధ్య ప్రేమానుబంధాలను మరింత బలోపేతం చేస్తాయి. ఇకపోతే భార్యాభర్తల మధ్య సెక్స్ అన్నది చాలా కామన్. భార్యాభర్తల మధ్య సెక్స్ వారి బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని అనుకుంటూ ఉంటారు. సెక్స్ మాత్రమే కాకుండా కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలు కూడా బంధాన్ని మరింత బలంగా మారుస్తాయట. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలావరకు భార్యాభర్తలు సెక్స్ లో కలిసిన తర్వాత అలసిపోవడంతో ఎవరికి వారు అన్నట్టుగా పడుకుంటూ ఉంటారు.

 

అలా చేయకూడదట. భార్యాభర్తలిద్దరూ సెక్స్ లో కలిసిన తర్వాత కలిసి మాట్లాడుకోవడం కలిసి పడుకోవడం లాంటివి చేయాలి. కొందరు సెక్స్ నీ హడావిడిగా పూర్తి చేయాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ అలా చేయకుండా స్లో మోషన్ లో సెక్స్ లో పాల్గొంటూ ఫోర్ ప్లేనీ ఆస్వాదించాలి. ఈ విధంగా చేయడం వల్ల ఒకరిపై మరొకరు బంధాన్ని మరింత పెంచుకునే అవకాశం ఉంటుంది. సెక్స్ లో పాల్గొన్న తర్వాత ఇద్దరు కలిసి ఒకే పుస్తకం చదవడం లేదంటే ఇద్దరు కలిసి కబుర్లు చెప్పుకోవడం లాంటివి చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా పెరుగుతుంది. సెక్స్ లో పాల్గొంటున్న సమయంలో ఒకరినొకరు హత్తుకుని మీరు గాలి పీల్చే సమయం ఒకేలా ఉండేలా చూసుకోవాలి.

 

ఈ విధంగా చేయడం వల్ల సరదాగా ఉండడంతో పాటు సెక్స్ కు మరింత కిక్ ఇస్తుంది. అలాగే దంపతుల మధ్య అన్యోన్యత ఉండాలి అంటే ఒకరినొకరు అప్పుడప్పుడు పొగుడుకుంటూ ఉండాలి. నిజానికి దంపతుల మధ్య పొగడ్తలు అన్నవి చాలా అవసరం. భాగస్వామి బాగా ఉన్నప్పుడు లేదంటే ఏదైనా మీకోసం స్పెషల్ గా చేసినప్పుడు బాగుంది అనే ఒక చిన్న కాంప్లిమెంట్ ఇస్తే వారు ఎంతో ఆనందంగా ఫీల్ అవుతారు. అలాగే చాలామంది రోజుల్లో ఒక్కసారి మాత్రమే కలయికలో పాల్గొనాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఒక్కసారి మాత్రమే కలయికలో పాల్గొనాలి అన్న రూల్ ఏమీ లేదు. ఓపిక ఉత్సాహం ఉంటే రెండు లేదా మూడు సార్లు కూడా పాల్గొనవచ్చు. కానీ రెండోసారి చేసేటప్పుడు మాత్రం ఫోర్ ప్లేకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనే విషయం మర్చిపోవద్దు. లేదంటే ఏదైనా కొత్త పొజిషన్ లో ప్రయత్నించాలి.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -