Relationship: సెక్స్ లో ఓడిపోయాననే భావన కలుగుతోందా.. ఇలా చేయండి?

Relationship: శృంగార జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆనందంగా సాగాలని కోరుకుంటూ ఉంటారు. అయితే చాలా వరకు శృంగార జీవితం అనుకున్న విధంగా సాగదు. అందుకు చాలా కారణాలు ఉన్నప్పటికీ, అందులో ప్రతిరోజు తాను పడక గదిలో ఓడిపోతున్నాను అన్న భావన చెందుతున్నారు అంటే ఎందుకు గల కారణం ఏంటో కచ్చితంగా తెలుసుకోవాలి.. చాలా వరకు పురుషులు లైంగిక పనితీరుతో బాధపడుతున్నారు. శృంగారం సమయంలో భాగస్వామిని సంతృప్తి పరచలేనప్పుడు వారు ఎక్కువగా చెందుతూ ఉంటారు. శృంగారం చేస్తున్నప్పుడు చాలామంది పురుషులు తొందరగా క్లైమాక్స్ చేరుకుంటూ ఉంటారు.

 

అటువంటివారు చాలా వరకు భాగస్వామిని తృప్తి చెందకుండా చేస్తున్నామని ఫీలవుతూ ఉంటారట. పురుషులతో పోల్చుకుంటే మహిళలు క్లైమాక్స్ కొంత ఎక్కువ సమయం తీసుకుంటారు కాబట్టి ఎక్కువసేపు సెక్స్ చేయగలిగితే వారు రేసులో గెలుస్తారని తక్కువసేపు సెక్స్ చేసేవారు పడక గదిలో ఫెయిల్ అయినట్లు ఫీల్ అవుతూ ఉంటారు. మరికొందరు పురుషులు సెక్స్ లో ఊడిపోయామని ఫీల్ అవ్వరు. కానీ జీవిత భాగస్వామి ఎక్కువసేపు చేయడం లేదు అని తరచూ విమర్శిస్తుంటే మాత్రం పడకగదిలో ఓడిపోయాము అన్న భావన కలుగుతూ ఉంటుంది. లైంగిక తీరు గురించి భాగస్వామి ప్రతిసారి విమర్శించడం వల్ల వారిపై వారికి అనుమానం వస్తూ ఉంటుంది.

 

పురుషులు తక్కువ ఆత్మగౌరవం, విశ్వాసంతో బాధపడుతున్నప్పుడు, అది వారి లైంగిక పనితీరును చాలా వరకు ప్రభావితం చేస్తుంది. ఒక వ్యక్తిపై తమపై తమకు విశ్వాసం లేనప్పుడు కలయిక విషయంలోనూ ఎక్కువ సంతృప్తి పరచలేరు. ఈ క్రమంలో వారిలో వారికే తాము పడక గదిలో ఓడిపోయామనే భావన కలుగుతుంది. పురుషులు చాలా మంది శీఘ్ర స్కలనంతో బాధపడుతున్నప్పుడు, వారు తమ భాగస్వామిని చూడడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటారు. ఇది చివరికి మానసిక స్థితిని దెబ్బ తీస్తుంది. పురుషులు దీని గురించి మరింత ఆత్రుతగా ఉంటారు. యుక్త వయసులో హస్త ప్రయోగం వారి లైంగిక జీవితాన్ని భావితం చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. పురుషులు తరచుగా సెక్స్ సమయంలో సముచితంగా పని చేయలేకపోవడానికి ఇది ఒక కారణం. ఎక్కువ సార్లు హస్త ప్రయోగంలో పాల్గొంటే తర్వాత కలయికలో అంత హుషారుగా పాల్గొనలేరట.

Related Articles

ట్రేండింగ్

UP State Board Topper: పదో తరగతి టాపర్ పై వెక్కిరింతలు.. ఈ సమాజంలో మరీ ఇంతకు దిగజారాలా?

UP State Board Topper:  ఎదుగుతున్న మనుషులని విమర్శించడం అంటే చాలామందికి ఒక సరదా. సరదా అనటం కన్నా శాడిజం అనటం ఉత్తమం. వీళ్ళ సరదాల కోసం అవతలి వాళ్ళు ఎంత సఫర్...
- Advertisement -
- Advertisement -