Relationship: శృంగారంలో మీ భాగస్వామిని సంతృప్తి పరచడం కోసం ఈ విధంగా చేయండి?

Relationship: సాధారణంగా పురుషుడు ఎప్పుడూ వారి భాగస్వామిని సంతృప్తి పరచాలని చూస్తూ ఉంటారు. భాగస్వామిని సంతృప్తి పరచడం కోసం సెక్స్ లో కొత్త కొత్త మార్గాలను వెతుకుతూ వారి శరీరంలో కామో ద్దీపనం చేసే శరీర భాగాలను ప్రేరేపిస్తూ ఉంటారు. పురుషులతో పోల్చుకుంటే స్త్రీలు మూడ్ లోకి రావడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. ఈ పురుషులు మాత్రం తొందరగా మూడ్ లోకి వచ్చి తొందరగా మూడ్ నుంచి బయటికి వెళ్లి పోతుంటారు. అటువంటి సమయంలో స్త్రీలు సంతృప్తి చెందరు. మరి స్త్రీలు సంతృప్తి చెందడం కోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..శృంగారంలో ముద్దు కీలకమైనది తొలిమెట్టు అని కూడ చెప్పవచ్చు.

 

అయితే భాగస్వామిని ముద్దు పెట్టుకునేటప్పుడు స్త్రీలో కోరికలు రగిల్చేలా గాఢంగా ముద్దులు పెట్టుకోవాలి. మొదట చిన్న చిన్న ముద్దులతో ప్రారంభించి క్రమంగా ముద్దు పెట్టుకునే సమయాన్ని, గాఢతను పెంచాలి. ఆ సమయంలో మీ చేతులు ఆమె శరీరంలోని కామోద్దీపన భాగాలను సున్నితంగా రెచ్చగొట్టాలి. మధ్య మధ్యలో ఊపిరి పీల్చుకునే అవకాశం ఇస్తూ ముద్దులాట కొనసాగించాలి. ముఖ్యంగా మెడ నడుము భాగాలలో ముద్దు పెట్టుకోవడం వల్ల భాగస్వామిని మరింత రెచ్చగొట్టినట్టు అవుతుంది. శృంగారం మొదలుపెట్టేటప్పుడు నేరుగా దిగకుండా ముందు ఫోర్ ప్లే తో మొదలుపెట్టి స్త్రీని సంతృప్తి పరచాలి.

 

అందుకోసం మెడ మీద శబ్దంతో కూడిన ముద్దులతో ప్రారంభించి నడుంవరకు అలా నెమ్మదిగా చేరుకొని ఫోర్‌ప్లేను ఎంత ఎక్కువ సేపు చేస్తే మీరు ఇద్దరూ అంత తృఫ్తి చెందుతారు. డర్టీ టాక్ అనగానే చాలామంది బాగుండదేమో అనుకుంటూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు డర్టీ టాక్ శృంగారాన్ని మరింత పీక్స్ కు చేరుస్తుంది. ఆ డర్టీ టాక్ ను స్త్రీల చెవిలో గుసగుసలాడుతూ చెప్పడం వల్ల ఆమె ఖచ్చితంగా ఇష్టపడుతుంది. అలాగే శృంగారంలో స్త్రీ కచ్చితంగా ఇష్టపడేది ఏదైనా ఉంది అంటే అది ఓరల్ సెక్స్ అని చెప్పవచ్చు. ఓరల్ సెక్స్ చేయడం వల్ల భాగ్య స్వామి సంతృప్తి పరచవచ్చు. క్విక్ సెక్స్ అత్యంత ఉత్కంఠభరితంగా, ఉద్వేగభరితంగా ఉంటుంది. మీ భాగస్వామిని పట్టుకుని గాఢంగా ముద్దుపెట్టుకోవాలి. వెంటనే శృంగారం మొదలుపెట్టండి. ఈ సమయంలో మీరిద్దరూ నిజంగా మీ బట్టలన్నీ తీసివేయాల్సిన అవసరం లేదు, కానీ మీరిద్దరూ భావప్రాప్తి పొందుతారనేది గుర్తుంచుకోండి.

Related Articles

ట్రేండింగ్

కేసీఆర్ స్టైల్ లో ప్రచారం చేస్తున్న జగన్.. టీడీపీ మేనిఫెస్టోకు సైతం ఆయనే ప్రచారం చేస్తున్నారా?

YS Jagan: ఏపీ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. కేసీఆర్‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందు మెజారిటీ అభ్యర్థులను...
- Advertisement -
- Advertisement -