Relationship: శృంగారం ముందు తర్వాత అలాంటి పనులు చేస్తే అంతే సంగతులు?

Relationship: భార్యాభర్తల మధ్య శృంగారం అన్నది చాలా కీలకమైనది. అయితే శృంగారం విషయంలో కొన్ని తెలిసి తెలియక చేసే పొరపాట్ల వల్ల వారి మధ్య బంధం కూడా దెబ్బతింటుంది. అలాంటి పొరపాట్లలో సెక్స్ కి అలా సెక్స్ తర్వాత చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి. మరి సెక్స్ కి ముందు తర్వాత చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలామంది మందు తాగితే మూడు వస్తుందని చెబుతూ ఉంటారు. కానీ అది అబద్ధం. సిక్స్ కి ముందు మద్యం సేవించడం మంచిది కాదు. మద్యం కొంచెం సేవిస్తే పర్లేదు కానీ ఎక్కువగా మద్యం సేవించి కలయికలో పాల్గొంటే అది ఏ మాత్రం సంతృప్తిని ఇవ్వదు.

 

సిక్స్ పై ఆసక్తి తగ్గిపోయి బాగా ప్రాప్తి కలగదు. కాబట్టి సెక్స్ కి ముందు మద్యానికి కి దూరంగా ఉండాలి. అలాగే సెక్స్ తర్వాత మనం చేసే కొన్ని పొరపాట్లు గర్భం దాల్చడానికి కారణం అవుతాయి. మరి ముఖ్యంగా చేసిన తర్వాత మహిళలు పొత్తికడుపును పైకి ఎత్తకూడదు. అలా చేయడం వల్ల మహిళలు తొందరగా గర్భం దాల్చే అవకాశం ఉండదు. చాలా మంది సెక్స్ కి ముందు స్నానం చేయడానికి ఇష్టపడరు. సెక్స్ తర్వాత చేద్దామని దాని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. కానీ శృంగారంలో పాల్గొనడానికంటే ముందుగానే స్నానం చేయాలి. మరి ముఖ్యంగా ప్రైవేట్ పార్ట్స్ ని శుభ్రం చేసుకోవాలి. ఓరల్ సెక్స్ చేసేవారు ఈ పని కచ్చితంగా చేయాలి. లేదంటే జననాంగాల ద్వారా బ్యాక్టీరియా మరొకరికి వ్యాపిస్తుంది.

 

సెక్స్ తర్వాత టాయ్ లెట్ కి వెళ్లి మూత్ర విసర్జన చేయాలి. ఇది నిజమే. కానీ అందుకోసం వెంటనే బెడ్ మీద నుంచి బాత్రూమ్ లోకి పరుగులు తీయడం మంచిది కాదు. మరీ అత్యవసరమైతే తప్ప బాత్రూమ్ కి వెల్లకూడదు. అదేవిధంగా ఆస్వాదించడం కోసం చాలామంది సెక్స్ టాయ్స్ ని వాడుతూ ఉంటారు. వాటిని ఉపయోగించడానికి ముందు వాటిని శుభ్రం చేసుకోవాలి లేదంటే పలు రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. భార్యాభర్తలు ఎప్పుడూ శృంగారంలో పాల్గొనడానికి అంటే ముందుగానే స్నానం చేయాలి. అలాగే శృంగారం చేయడానికి అంటే ముందు అధిక ఫైబర్ ఫుడ్స్ తినడం మానుకోవాలి.

Related Articles

ట్రేండింగ్

YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో జగన్ ను దోషిని చేసేలా దస్తగిరి ప్రయత్నం.. ఏమైందంటే?

YS Viveka Murder Case: గత ఐదు సంవత్సరాల క్రితం దారుణ హత్యకు గురైనటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పటికీ పరిష్కారం కాలేదని చెప్పాలి. ఈ కేసు సిబిఐ దర్యాప్తు...
- Advertisement -
- Advertisement -