Relationship: డెలివరీ తర్వాత అన్ని రోజులకు కలవాలా?

Relationship: భార్యాభర్తల మధ్య శృంగారం ఎంతో కీలకమైనది. ఆలుమగల బంధానికి శృంగారం తొలిమెట్టు అని చెప్పవచ్చు. ఆలుమగల బంధం బలపడడానికి శృంగారం ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అయితే చాలామంది స్త్రీ పురుషులకు ప్రెగ్నెన్సీ విషయంలో డెలివరీ తర్వాత విషయంలో అనేక రకాల సందేహాలు అనుమానాలు భయాలు ఉన్నాయి. కొంతమంది భార్య ప్రెగ్నెంట్ అని పిలవగానే సెక్స్ కి దూరంగా ఉంటారు. ఇంకొంతమంది వైద్యుల సలహాల మేరకు నెలలు నిండే వరకు సెక్స్ లో పాల్గొంటూ ఉంటారు.

స్త్రీ ఆరోగ్యం బాగుంటే 8వ నెల వరకు శృంగారంలో పాల్గొనవచ్చు అని నిపుణులు చెబుతుంటారు. దీంతో పురుషులకు ఎటువంటి సమస్య లేదు కానీ అసలు సమస్యల్లా డెలివరీ తర్వాత వచ్చే సమస్యనే అని చెప్పవచ్చు. డెలివరీ తరువాత స్త్రీ శరీరం శృంగారానికి అంత అనువుగా ఉండదు. స్త్రీ కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. దానికి తోడు బాబు లేదా పాపం పుడితే వారి బాధ్యతలను చూసుకోవడానికి మహిళలకు సరిపోతూ ఉంటుంది. శృంగారం పై ఎంతగా ఆసక్తి చూపించారు భార్యకు డెలివరీ అయిన ఎంత కాలం తర్వాత సెక్స్ లో పాల్గొనాలి అనే విషయంలో చాలా మంది పురుషులకు స్పష్టత ఉండదు.

 

చాలా మంది డెలివరీ తర్వాత ఆరు నెలల వరకు శృంగారంలో పాల్గొనకూడదు అని చెబుతుంటారు. అయితే అదేమి నిజం కాదని అంటున్నారు నిపుణులు. డెలివరీ తరువాత ఆరు వారాల తర్వాత మీ సెక్స్ జీవితాన్ని తిరిగి ఆనందంగా ప్రారంభించవచ్చని చెబుతున్నారు. అయితే కొందరికి సిజేరియన్లు కావడం వల్ల కొద్దికాలం పాటు కుట్లు పచ్చిగా ఉంటాయి.అవి పూర్తిగా మానికపోకముందే సెక్స్ లో పాల్గొంటే నొప్పి మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది.

 

కాబట్టి ఆరు వారాల తర్వాత సెక్స్ లో పాల్గొనే ముందు వైద్యుని సలహా తీసుకోవడం మంచిది. స్త్రీలకు నొప్పిగా ఉన్న కుట్లు మారకపోయినా మరికొద్ది రోజులు దూరంగా ఉండటం మంచిది. లేదంటే ఆ తర్వాత అనేక సమస్యలు ఎదురవుతాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu-CM Jagan: చంద్రబాబు పని అయిపోయిందా.. జగన్ ను తక్కువగా చేసి తప్పు చేశారా?

Chandrababu-CM Jagan: ఏపీ సీఎం జగన్ మాజీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ల మధ్య పచ్చ గడ్డి వేస్తే కూడా భగ్గు మంటుంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు ఎప్పుడు విమర్శలు గుప్పిస్తూ...
- Advertisement -
- Advertisement -