మూగజీవాలపై రోత పనులు.. సోషల్ మీడియాలో వైరల్!

అవులు కుక్కలు, మేకలు అనే తేడా లేదు. ఏది దొరికితే దానిని అత్యాచారం చేయడమే పనిగా పెట్టుకున్నాడు ఆ కామాందుడు. సభ్య సమాజం తలదించుకునెలా వాడు చేస్తున్న చేష్టలు గ్రామస్థులకు రోత పుట్టిస్తున్నాయి. చేసేది లేక వారి కార్యకలాపాలను కెమెరాలలో బంధించి మీడియాకు అందించిన సంఘటన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కలకలం రేకెత్తించింది.

వాణిజ్య కేంద్రంగా పేరుపొందిన రాజాంకు అతిసమిపంలో ఉన్న కాంచరాం లో పిల్లా రామకృష్ణ అనే వ్యక్తి నివాసముంటున్నారు. ఇతడు ల్యాండ్ సర్వే విభాగం లో అసిస్టెంట్ డైరెక్టర్ గా రిటైరైనాడు. అయితే ఇతను గత కొన్నాళ్లుగా గ్రామం లో చేస్తున్న చేస్థ లు గ్రామస్థులకు చికాకు తెప్పిస్తున్నాయి. ఇతను మూగజీవాలు పైతన కామ వాంఛ తీర్చుకుంటున్నాడు. ఇతనికి ఇది నిత్య కృత్యం గామారింది. అందుకు ఇతను కొన్ని మూగ జీవాలనుకూడా పెంచు కుంటున్నాడు. ముఖ్యంగా అవులు మేకలు, కుక్కల పై తన ప్రతాపం చూపిస్తూన్నాడు.

ఊరికి దూరంగా పశువులను మేపుకు తీసుకు వెళతాడు. కామంతో కళ్ళు మూసుకుపోయిన ఆ వ్యక్తి ఎవరూ లేని సమయంలో ఆ మూగ జీవాలపై తన కామ వాంఛను తీర్చు కుంటాడు. మేతకు తీసుకు వెళ్లిన తన అవు పై తన కోర్కెను తీర్చుకుం టున్న సంఘటన స్పష్టంగా కనిపి స్తుంది. సహజంగా అవు మనకు పవిత్రమైన జీవి. అవును నిత్యం మనం పూజిస్తాం. అటువంటి దానిపై ఇలాచెయ్యడం అతనిపై అసహ్యం పుట్టిస్తుంది. పైగా తను ప్రభుత్వ ఉద్యోగి చేసి రిటైర్ అయిన తరువాత పశువులా ప్రవర్తించడాన్ని గ్రామస్థులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇటువంటి వారిపై తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -