Niharika Sai Dharam Tej: నిహారిక కోసం అలాంటి త్యాగానికి సిద్ధమైన సాయితేజ్.. అసలేమైందంటే?

Niharika Sai Dharam Tej: మెగా కుటుంబంలో విడాకుల గోల చాలా కాలం నుంచి నడుస్తోంది. కొనెదెల వారి ఆడపిల్లలకి పెళ్లి అచ్చురాదనేలా పరిస్థితులు తయారు అవుతున్నాయి. చిరంజీవి కూతుళ్ల పెళ్లి విషయం గురించి అందరికీ తెలిసిందే. వారి సమస్య ముగిసిందనే లోపు ఇప్పుడు నాగబాబు డాటర్ వివాహ బంధం విడాకుల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మోగా అల్లుడు సాయిధరమ్ తేజ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

నిహారిక-జొన్నలగడ్డ చైతన్య పెయిర్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. నిహారిక పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో మారుమోగుతోంది. కోట్లు ఖర్చు చేసి జొన్నలగడ్డ చైతన్య ను పెళ్లి చేసుకున్న నిహారిక త్వరలోనే విడాకులు తీసుకోబోతుందన్న న్యూస్ వైరల్ అవుతోంది.

 

అయితే ఇలాంటివి పెద్దగా పట్టించుకోని నిహారిక సినిమా ఇండస్ట్రీ లో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. రీసెంట్ గా ఓ వెబ్ సిరీస్ లో నటించింది . డెడ్ పిక్సెల్స్ అనే ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మే 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది . సిరీస్ ప్రమోషన్స్ లో బిజీ బిజీగా పాల్గొంటున్న నిహారిక, వెబ్ సిరీస్ కు తనదైన స్టైల్ లో ప్రమోట్ చేస్తుంది.

 

ఈ క్రమంలోని ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హీరో సాయిధరమ్ తేజ్ రాబోతున్నాడని టాక్. మూవీ మేకర్స్ సైతం దీనిపై స్పష్టత ఇచ్చారు. టిగా వెబ్ సిరీస్తో మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్న నిహారిక కు తనదైన బూస్టప్ ఇవ్వాలని సాయిధరమ్ తేజ్ ఎంకరేజ్ చేయడానికి ఈవెంట్ కి రావడానికి ఒప్పుకున్నారట. నిహారిక కు కొత్త లైఫ్ ఇవ్వడానికి బావ సాయి ఇలాంటి ని తీసుకున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -