Dr. Samaram: షాకింగ్ చిట్కాలు చెప్పిన సమరం.. అసలేం చెప్పారంటే?

Dr. Samaram: ఫస్ట్ నైట్ లేదా మొదటి రాత్రి ఈ పేరు వినగానే చాలామంది సిగ్గు పడుతూ ఉంటారు. వివాహం తరువాత నవదంపతులు ఇద్దరు కలిసి తమ కొత్త జీవితాన్ని ప్రారంభించే మొదటి రోజు ఇది. అందువల్ల నవదంపతులు ఫస్ట్ నైట్ రోజున చాలా విషయాలను చర్చించుకోవాలి. భార్యాభర్తల మధ్య తొలి మూడు రోజులు వారి జీవిత ప్రయాణానికి ముఖ్యమైన రోజులు. ఫస్ట్ నైట్ రోజున ఇద్దరి మనసులోని భావాలను ఒకరికొకరు స్పష్టంగా తెలుసుకోవాలి. అప్పుడే వారి నిండు నూరేళ్ళ జీవితం హ్యాపీగా కొనసాగుతుంది. అయితే ఫస్ట్ నైట్ అనగానే చాలామంది పురుషులకు స్త్రీలకు అనేక రకాల సందేహాలు భయాలు, అపోహలు ఉంటాయి.

ఇందులో పురుషుల విషయానికి వస్తే.. సెక్స్ ఎలా మొదలుపెట్టాలి ఆమెతో ఎలా మాట్లాడాలి, సెక్స్ చేయగలనా లేదా, అంగస్తంభన సమస్య ఎదురవుతుందా అనేక రకాల సందేహాలను వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే పురుషులు మొదటి రోజు రాత్రి చేయవలసిన అతి ముఖ్యమైన పని టెన్షన్ పడకుండా ఫ్రీగా ఉండడం. పురుషులతో పాటు మొదటి రోజు రాత్రి అమ్మాయిలకు కూడా కాస్త కంగారుగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య తొలి మూడు రోజులు అత్యంత కీలకం. అమ్మాయితో అబ్బాయి కాస్త ప్రశాంతంగా మాట్లాడాలి. ఆమె అభిప్రాయాలను,అభిరుచులను తెలుసుకుకోవాలి. మీ జీవన ప్రయాణాన్ని ఎలా ప్రారంభించాలో చర్చించుకోవాలి.

 

మీ లైఫ్ లో జరిగిన అన్ని విషయాలను ఆమెకు తెలియజేయాలి. మీ కుటుంబ సభ్యుల పట్ల అమ్మాయికి సరైన అవగాహన కల్పించాలి. పుట్టింటిని వదిలి అమ్మాయి అత్తవారింటికి వచ్చినప్పుడు అత్త వారి కుటుంబ సభ్యులతో ఎలా మెలగాలని అనేది ఆమెకు కాస్త కంగారు, భయం ఉంటుంది. పురుషులు ఆ సమయంలో ధైర్యంగా ఉండడంతో పాటు స్త్రీలకు కూడా ధైర్యాన్ని చెప్పాలి. ఒకవేళ సెక్స్ లో పాల్గొనాలి అనుకుంటే ముందుగా ఫోర్ ప్లే చేయడం మంచిది. ఫోర్ ప్లే చేయడం వల్ల ఇద్దరూ మంచి మూడ్లోకి వచ్చి శృంగారాన్ని అనుభవించవచ్చు. కాబట్టి తొలి రోజు రాత్రి శృంగారం విషయంలో ఎటువంటి భయాలు ఉన్న అవన్నీ తొలగిపోవాలి అంటే ప్రశాంతంగా ఉండడంతో పాటు టెన్షన్ పడకుండా ఉంటూ సిక్స్ కి ముందు ఫోర్ ప్లే చేయడం మంచిది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -