Relationship: ఆడవాళ్ల ఫీలింగ్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సమరం..ఏమన్నారంటే?

Relationship: సాధారణంగా ప్రతి ఒక్కరికి సెక్స్ ఫీలింగ్స్ కలుగుతూ ఉంటాయి. అయితే కొందరు వాటిని బయట పెడితే మరికొందరు బయటికి చెప్పడానికి అంతగా ఇష్టపడరు. సెక్స్ విషయంలో చాలా వరకు పురుషులు వాళ్ళదే పై చేయి ఉండాలని కోరుకుంటూ ఉంటారు. పురుషులకు మూడ్ వచ్చినప్పుడు స్త్రీల మూడ్ తో పనిలేకుండా రతిలో పాల్గొంటూ ఉంటారు. అలా చేయడం వల్ల స్త్రీలకు లైంగిక జీవితం పట్ల అసహ్యం పుడుతుంది. కాబట్టి సెక్స్ కి ముందు ఫోర్ ప్లే అనేది తప్పనిసరి. సెక్స్ కు ముందే ఫోర్ ప్లే లో చేయడం వల్ల స్త్రీలతో పాటు పురుషులు కూడా మరింత ఎక్కువగా సెక్స్ లో పాల్గొనవచ్చు.

పురుషులతో పాటు స్త్రీలకు కూడా కొన్ని సమయాలలో ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి.. మరి స్త్రీలకు ఎటువంటి సమయంలో సెక్స్ ఫిలిమ్స్ వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. స్త్రీలకు 14 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత వారిలో సెక్స్ కోరికలు హార్మోన్లు విడుదల అవడం వల్ల సెక్స్ కోరికలు కలుగుతూ ఉంటాయి. అండం విడుదల సమయంలో కూడా విడుదల సమయంలో కూడా ఎక్కువగా సెక్స్ కోరికలు కలుగుతూ ఉంటాయి. వీటితో పాటుగా కిచెన్ లో ఉన్న సమయంలో స్త్రీలకు ఆ విధమైన సెక్స్ కోరికలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. వర్షాకాలంలో వర్షంలో తడిచిన తర్వాత అమ్మాయిలు చాలా అందంగా కనిపించడంతో పాటు ఆ సమయంలో వారు ఎక్కువగా సెక్స్ ఫీలింగ్స్ ను కలిగి ఉంటారు.

 

కొన్ని కొన్ని కారణాల వల్ల భార్యాభర్తల మధ్య కొన్నిసార్లు దూరం పెరుగుతూ ఉంటుంది. అలా దూరం పెరిగిన తర్వాత దగ్గర అయినప్పుడు స్త్రీలలో ఎక్కువగా సెక్స్ కోరికలు కలుగుతూ ఉంటాయి. ఒక అధ్యయనం ప్రకారం రొమాంటిక్ ఫోటోలను చూసినప్పుడు పురుషులతో పోల్చుకుంటే స్త్రీలలోనే ఎక్కువగా సెక్స్ కోరికలు కలుగుతాయట. రొమాంటిక్ సన్నివేశాలను చూసినప్పుడు అలాగే రొమాంటిక్ పుస్తకాలు కథలు చదివినప్పుడు వారిలో సెక్స్ ఫీలింగ్స్ కలుగుతూ ఉంటాయి.

Related Articles

ట్రేండింగ్

YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో జగన్ ను దోషిని చేసేలా దస్తగిరి ప్రయత్నం.. ఏమైందంటే?

YS Viveka Murder Case: గత ఐదు సంవత్సరాల క్రితం దారుణ హత్యకు గురైనటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పటికీ పరిష్కారం కాలేదని చెప్పాలి. ఈ కేసు సిబిఐ దర్యాప్తు...
- Advertisement -
- Advertisement -