Shiva: శివుడి ఫొటో పెట్టుకుంటున్న ఇళ్లలో వీటిని తెలుసుకోవాలి!

Shiva: హిందూధర్మంలో శాస్త్రలు, వాస్తులు చాలా నమ్ముతారు. కొన్ని శుభకార్యాలు చేసే ముందు శాస్త్రల ద్వారానే కొనసాగిస్తారు. ఇంటి నిర్మాణం చేసేటప్పుడు కూడా వాస్తు, శాస్త్రలను లీడ్‌ చేసుకుని నిర్మిస్తారు. వాస్తు శాస్త్ర నివారణలు జీవితంలో ఆనందం, శ్రేయస్సు, పురోగతికి చాలా సహాయకారిగా పరిగణించబడుతాయి. వాస్తులో ఇలాంటి చాలా నివారణలు ప్రస్తావించబడ్డాయి. వీటిని స్వీకరించడంతో ద్వారా సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో దేవుడి బొమ్మ, లేదా విగ్రహాన్ని ప్రతిష్టించడంతో సానుకూల శక్తి వస్తుందని బాగా నమ్ముతారు. దేవవతా మూర్తులు విగ్రహాలు, చిత్రపటాలు ఉన్నా ఇళ్లలో ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు ఉంటాయిన చెబుతుంటారు. హిందూమతంలో దేవతలందరిలో శివుడు అత్యున్నత స్థానాన్ని కలిగి ఉన్నాడు. అందుకే అతన్ని దేవాధిదేవ మహాదేవ అని పిలుస్తారు. వారు శివుని అనుగ్రహం వల్ల పెద్ద సమస్యలు కూడా తొలగిపోతాయి. అందుచేత ఇంట్లో శివశంకరుని బొమ్మ లేదా విగ్రహం పెట్టుకోవడం వల్ల మేలు జరుగుతుంది.

ఈ రాశుల వారు ప్రతి సోమవారం శివలింగానికి బిల్పత్రం, గంగాజలం, ఆవు పాలు సమర్పిస్తే అన్ని సమస్యలు తొలగిపోతాయని నమ్మకం. ఈ విధంగా శివుడిని పూజించడం ద్వారా అన్ని కార్యాలలో విజయం సాధించవచ్చని నమ్ముతుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో శివుడు లేదా శివుడి విగ్రహాన్ని ప్రతిష్టిం‍చేటప్పుడు కొన్ని విషయాలు గుర్తించుకోవాలని శాస్త్రలు చెబుతున్నాయి. శివుని నివాసమైన కైలాస పర్వతం ఉత్తర దిశలో ఉంది. ఇంట్లో శివుడి విగ్రహం లేదా చిత్రపటాన్ని ప్రతిష్టించినట్లైయితే వాటిని ఉత్తర దిశలో ఉంచితే మంచిదన శాస్త్రలు చెబుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

ఏపీలో ఆడుదాం ఆంధ్ర పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులు, యువతకు మేలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తుండగా...
- Advertisement -
- Advertisement -