Niharika Reddy: నిహారిక రెడ్డి గురించి నెటిజన్ల షాకింగ్ కామెంట్స్.. ఏమైందంటే?

Niharika Reddy: రీసెంట్ గా హరి హర కృష్ణ, నవీన్, నిహారిక రెడ్డి అనే పేర్లు సోషల్ మీడియాలలో, వార్తలలో బాగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రేమించిన అమ్మాయి కోసం హరిహర కృష్ణ అనే కుర్రాడు.. తన ప్రాణ స్నేహితుడైన నవీన్ ను ప్లాన్ ప్రకారం ఘోరంగా చంపిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని అబ్దుల్లాపూర్ మెట్ లో హరి హర కృష్ణ తన ఫ్రెండ్ నవీన్ ని క్రూరంగా చంపి.. ప్రేమికురాలు నిహారిక రెడ్డి అతని బాడీ టచ్ చేసినందుకు చేతివేళ్లను, గుండె, మర్మాంగాలను కోసి ఆ ఫోటోలను నిహారిక రెడ్డికి వాట్సాప్ లో పంపించడం ఆ తర్వాత ఆమె వెరీ గుడ్ అని రిప్లై ఇవ్వడం అనేది బాగా హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం హరి హరికృష్ణ పోలీసుల అదుపులో ఉండగా.. నిహారిక రెడ్డిని కూడా విచారిస్తున్నారు. ఇందులో ముఖ్య పాత్రధారి నిహారిక రెడ్డి అని బాగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎప్పుడైతే ఈ క్రైమ్ బయటపడిందో.. అప్పటినుంచి ఇదంతా సినిమా స్టైల్ గా ఉందని అందరూ అనుకున్నారు. హరి హర కృష్ణ కూడా సినిమా స్టైల్ లో ఆలోచించి.. మర్డర్ చేశాడు. అయితే ఒక అమ్మాయి కోసం అలా ప్రాణ స్నేహితుడిని చంపడం అనేది అందర్నీ కలచివేసింది.

 

అంటే ఆ అమ్మాయి అంత అందగత్త.. ఆ అమ్మాయి అంత అందగత్తె కాబట్టి ఇద్దరు అబ్బాయిలు ఆమెను ప్రేమించారా.. అసలు ఆ అమ్మాయి ఎవరు.. ఆమె ఎలా ఉంటుంది అని అందరూ తెగ ఎదురు చూశారు. మొత్తానికి ఆ అమ్మాయి ఆడియో, ఆ అమ్మాయి ఫోటో సోషల్ మీడియా ద్వారా బయటపడటంతో అందరూ ఆ అమ్మాయిని చూసి నిజంగా షాక్ అయ్యారు. అంటే ఆ అమ్మాయి చూడటానికి అలా ఉంది కాబట్టి. అంటే మెరిసిపోయే అందం కాదండోయ్.. ఒక్కసారి చూడటమే చాలా కష్టంగా ఉండే ఫేస్ ఆమెది.

 

ఆమె కళ్ళు కూడా కాస్త డిఫరెంట్ గా ఉండటంతో వెంటనే కళ్ళు చిదంబరం ఫోటో పెట్టి బాగా ట్రోల్ చేయటం మొదలుపెట్టారు. ఈ అమ్మాయి కోసమా.. ప్రాణ స్నేహితుడిని చంపావు అంటూ బాగా ఫైర్ అవుతున్నారు. ఈ అమ్మాయి కాకపోతే ఇంకే అమ్మాయి దొరకలేదా నీకు అంటున్నారు. ఆ అమ్మాయి గురించి చాలామంది చాలా రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇక తాజాగా ఆ అమ్మాయి గురించి ఒక యూట్యూబర్ చేసిన కామెంట్లు బాగా వైరల్ అవుతుంది. ఆ వీడియోలో అతడు ఆ అమ్మాయి గురించి ఎలా మాట్లాడాడో మీరే ఒకసారి చూడండి.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -