Relationship: శృంగర సామర్థ్యం పెరగాలంటే ఈ ఆహారాలను తినాలా?

Relationship: టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో మనుషుల ఆహారపు అలవాట్లు జీవనశైలిలో మార్పులు వచ్చేసాయి. అంతేకాకుండా బిజీబిజీ షెడ్యూల్ వల్ల సరిగా తినక నిద్రపోక అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ప్రతిఒక్కరిలో ఏదోఒక ఆరోగ్య సమస్య ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా ఒత్తిడి కారణంగానూ చాలా మంది మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అయితే చాలా మందిలో శృంగార సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి. కాగా ప్రస్తుత రోజుల్లో దాదాపు 50 నుంచి 60శాతం మంది పురుషులు శృంగార సమస్యలతో బాధపడుతున్నారు.

స్త్రీ, పురుషుల్లో శృంగార సామర్థ్యం చాలా తగ్గిపోతుంది. కొందరికి అయితే శృంగారంపై ఆసక్తి కూడా పోతుంది. ఒత్తిడి, టెన్షన్స్, అలసట కారణంగా సెక్స్ కి దూరం అవుతున్నారు. మరి కొంతమంది సెక్స్ లో పాల్గొన్నప్పటికీ పూర్తిస్థాయిలో సంతృప్తిని పొందడం లేదు. అయితే శృంగార సామర్థ్యాన్ని పెంచుకోవడం కోసం అనేక రకాల చిట్కాలను ఉపయోగిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఫలితాలు కనిపించకపోయేసరికి దిగులు చెందుతూ ఉంటారు. చాలామంది శృంగార సామర్ధ్యాన్ని పెంచుకోవడం కోసం మార్కెట్లో దొరికే కొన్ని రకాల టాబ్లెట్స్ లను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వాటి వల్ల తాత్కాలికంగా మాత్రమే ఉపయోగం ఉంటుంది.

 

వాటికి బదులుగా న్యాచురల్ ఇంగ్రిడియంట్స్ ని ఉపయోగించి శృంగార సామర్థ్యాన్ని పెంచుకోవడం వల్ల మనకి మంచి ఫలితాలు కనిపిస్తాయి. అందులో ముఖ్యంగా శృంగార సామర్థ్యాన్ని పెంచుకోవడం కోసం పండ్లు బాగా తినాలి. బయట దొరికే చిరుతిండ్ల కంటే ఈ ఫ్రూట్స్ ఎంతో మంచిది. ఈ ఫ్రూట్స్ వల్ల శృంగార సామర్థ్యం పెరగడంతో పాటు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అలాగే నిత్యం క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. మరి ముఖ్యంగా నడక అన్నది తప్పనిసరి. కానీ నడవడం మంచిదే కానీ ఎక్కువగా నడవడం వల్ల శరీరం అలసటకు గురవుతుంది. కాబట్టి శృంగార సామర్థ్యాన్ని పెంచుకోవాలి అనుకున్నవారు మార్కెట్లో దొరికే మెడిసిన్స్ కంటే నేచురల్ గానే సామర్ధ్యాన్ని పెంచుకోవడం మంచిది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -