Shriya: ఫ్రంట్, బ్యాక్ అందాలు చూపిస్తూ మతి పోగొడుతున్న శ్రియ.. స్టన్నింగ్ పిక్స్ వైరల్!

Shriya: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రియ శరణ్. తన నటనతో, అందంతో ఓ రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదించుకుంది. తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషలలో నటించింది.
ఇష్టం సినిమాతో తొలిసారిగా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత వరుస ఆఫర్లతో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.

 

2018లో ఆండ్రూ అనే బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా లేటు వయస్సులో ఘాటు అందాలతో బాగా రచ్చ చేస్తుంది.

ఇక తనకొక పాప కూడా ఉంది. ఇక ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన భర్తతో దిగిన హాట్ ఫోటోలను బాగా షేర్ చేస్తూ రెచ్చిపోతుంది.

 

 

ఇక తన ఫోటోలు కూడా బాగా పంచుకుంటుంది. ఇప్పటికీ కూడా అంతే అందంతో ఉంది ఈ హాట్ బ్యూటీ.

తాజాగా తాను కొన్ని ఫొటోస్ పంచుకోగా అందులో ఫ్రంట్, బ్యాక్ అందాలు చూపిస్తూ కుర్రాళ్ల మతి పోగొట్టింది. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

 

 

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts