Shriya Saran: న్యూ* వీడియోతో షాకిచ్చిన శ్రియ.. హాట్ అంటూ?

Shriya Saran: తెలుగ సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ హీరోలందరితో సినిమాలు చేసి.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన నటి శ్రియ శరన్. తెలుగుతో పాటు పలు భాషల్లో ఎంతోమందితో సినిమాలు చేసిన శ్రియ.. ఇప్పుడు ఓ పక్క షూటింగులు చూసుకుంటూనే తన ఫ్యామిలీని కూడా చూసుకుంటోంది. అయితే తాజాగా శ్రియ చేసిన ఓ అడ్వర్టైజ్మెంట్ వైరల్ అయ్యింది. ఆ యాడ్ చూసిన జనాలు అంతా శ్రియ మరీ ఇలా చేసిందేంటి అని చర్చించుకుంటున్నారు.

 

శ్రియ సినిమాలతో పాటు అప్పుడప్పుడు యాడ్స్ కూడా చేస్తుంటుంది. ఆమెకు మరో ఆదాయ మార్గంగా ఈ యాడ్స్ ఉండగా.. ఆమె చేసిన కొత్త యాడ్ యూత్ ను బాగా ఆకర్షిస్తోంది. ఓ వాటర్ హీటర్ కోసం షూట్ చేసిన యాడ్ లో శ్రియ న్యూడ్ గా కనిపించింది. ఇంత వయసైనా కూడా శ్రియ అందం ఏమాత్రం తగ్గలేదని, ఆమె అదే హాట్ నెస్ తో అందరినీ ఆకర్షిస్తోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

 

వీనస్ కంపెనీకి చెందిన స్ల్పాష్ ప్రొ టీవీసీ కంపెనీ బాత్ వాటర్ హీటర్ కంపెనీ ప్రమోషన్ కోసం శ్రియ ఓ యాడ్ షూటింగ్ లో పాల్గొంది. ఆ యాడ్ లో శ్రియ.. బట్టలు విప్పేసి షవర్ కింద తన అందాలను చూపించీ చూపించనట్లు చూపిస్తూ అందరినీ ఆకట్టుకుంది. స్నానం చేస్తూ శ్రియ ఇచ్చిన పోజులకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. వాటర్ హీటర్ ఏమో కానీ శ్రియ మాత్రం హీట్ పుట్టించేలా ఉందని నెటిటజన్లు సైతం కామెంట్ చేస్తున్నారు.

కాగా శ్రియ మొన్నీమధ్యనే వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’లో గెస్ట్ రోల్ చేయడం తెలిసిందే. అజయ్ దేవ్ గణ్ కి జంటగా కాసేపు శ్రియ మెరిసింది. ఇక హిందీలో శ్రియ చేసిన ‘దృశ్యం2’ ఈనెల 17వ తేదీన విడుదలకు సిద్ధమైంది. మరోపక్క కన్నడలో ‘కబ్జా’ సినిమా చేస్తోంది. అప్పుడప్పుడు యాడ్స్ తో పాటు ఫోటోషూట్లతో శ్రియ బిజీబిజీగా ఉంటోంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -