Shruthi Haasan: బాయ్ ఫ్రెండ్ ది పెద్దదంటూ శృతి హాసన్ షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే?

Shruthi Haasan: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. శృతిహాసన్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల వాల్తేరు వీరయ్య,వీర సింహారెడ్డి సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది. ఈ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ అవ్వడంతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం మీ ముద్దుగుమ్మ చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా కమలహాసన్ కూతురిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆ సంగతి పక్కన పెడితే ఆమె వ్యక్తిగత విషయానికి వస్తే.. శృతీహాసన్ ఇప్పుడు శాంతన్ హజారికాతో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ముంబైలో ఒక అపార్ట్మెంట్ లో తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి నివసిస్తోంది. ఇప్పటికే గతంలో చాలా సార్లు ఈమె పబ్లిక్ గా బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయిన విషయం తెలిసిందే.

 

బెడ్ మీద పడుకున్న ఫోటోలను కూడా సోషల్ మీడియాలో స్వయంగా తానే షేర్ చేస్తూ రెచ్చిపోతోంది. ఇటీవల ఫాన్స్ తో లైవ్ చిట్ చాట్‌లో పాల్గొన్న శృతి నెటిజ‌న్స్ అడిగిన ప్రశ్నలకు బోల్డ్ గా సమాధానం చెప్పింది. రోజు మీ భాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేస్తున్నారా? అని అడగగా దానికి లవ్ సింబల్ ఎమోజీతో రిప్లై ఇచ్చింది. అతని మనసు అంత పెద్దదా ? అందుకే అతని ప్రేమించావా అంటూ మరొక వ్యక్తి ప్రశ్నించగా శృతి అవును అంటూ రిప్లై ఇవ్వ‌డంతో ప్రస్తుతం ఆమె కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

Big Shock to Vanga Geetha: వైసీపీ అభ్యర్థి వంగా గీతకు వరుస షాకులు.. సమస్యలు పరిష్కరించకుండా ఓట్లు అడుగుతారా?

Big Shock to Vanga Geetha: మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఏపీ మొత్తం ఒకవైపు అయితే...
- Advertisement -
- Advertisement -