Siddharth: హోటల్ లో సిద్దార్థ్ అదితి అలాంటి పనులు.. షాకైన ఫ్యాన్స్!

Siddharth: సమంత మాజీ లవర్.. హీరో సిద్దార్థ్, అదితి రావ్ హైదరి తో రిలేషన్ లో ఉన్నారని ఎన్నో రోజులుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా చోటుచేసుకున్న సంఘటన ఈ వార్తలకు బలం చేకూరుస్తుంది. ఇటీవల ఏ జంట ముంబైలో మీడియా కంటికి చిక్కడంతో ఈ వార్తలు నిజమేనని అంటున్నాయి సినీ వర్గాలు. ఇలా ఈ జంట చెట్టపట్టాలు వేసుకుంటూ చక్కర్లు కొడుతున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

అప్పట్లో కూడా ఒకరిద్దరు హీరోయిన్లతో..
హీరో సిద్దార్థ్ కు నిలకడగా ప్రేమించే లక్షణం లేదని ఈ సందర్బంగా సినీ వర్గాలలో మాట్లాడుకుంటున్నారు. లవర్ బాయ్ సిద్దార్థ్ నిజజీవితంలో కూడా అలాంటోడే అంటూ.. సిద్దార్థ్ ని సౌత్ ఇండియా రన్బీర్ అని పిలవడమే తప్పేం లేదని అంటున్నారు అభిమానులు. ఎందుకంటే మనోడు బాలీవుడ్ నుండి కోలీవుడ్ వరకు అన్ని ప్రాంతాల్లో ప్రేమాయణాలు నడిపించారు.

“అనగనగా ఓ ధీరుడు” మూవీతో శృతి హాసన్ ను పడేసాడు. ఆ మూవీ సెట్స్ లోనే ఆమెను లైన్లో పెట్టినట్టు టాక్. అయితే కొన్ని రోజులకి ఇద్దరికీ బోర్ కొట్టడంతో సాధారణంగానే విడిపోయారు. శృతితో బ్రేకప్ అయ్యాక సమంతకు దగ్గరయ్యాడు సిద్దు. “జబర్దస్త్” మూవీ తో సమంత, సిద్దార్థ్ రిలేషన్ కి సెట్ అయిపోయింది. అయితే కొంత కాలానికి, ఒక కన్నడ నటితో కులుకుతున్నాడని సమంతకు తెలియడంతో సైలెంట్ గా సైడ్ అయ్యింది సామ్.

సామ్ తో విడిపోయాక చాలా రోజులకు.. అదితిరావ్ హైదరితో సిద్దార్థ్ రిలేషన్ లో ఉన్నాడని టాక్ నడుస్తోంది. కొంత కాలంగా అదితి – సిద్దార్థ్ డేటింగ్ లో ఉన్నారని కథనాలు కూడా వెలువడ్డాయి. ఇక ప్రస్తుతం వీరు జంటగా ముంబై లోని ఓ హోటల్ లో కనిపించడంతో ఈ వార్తలు నిజమేనని అంటున్నారు. ఇదిలా ఉండగా.. 2003లో సిద్దార్థ్.. తన అభిమాని అయిన మేఘనను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. 2007లో ఆమెకు విడాకులు ఇచ్చేసాడు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -