Lakshmi Devi: లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండబోతుందని తెలియచెప్పే సూచనలు ఇవే?

Lakshmi Devi: ఒక మనిషి తన జీవితంలో సుఖసంతోషాలతో ప్రశాంతంగా ఉండాలంటే ప్రేమ ఆప్యాయతలు మాత్రమే కాకుండా అవసరాలకు అనుగుణంగా డబ్బు కూడా ఎంతో అవసరం. ఈ క్రమంలోనే కొందరు ఎంత సంపాదిస్తున్నా కూడా ఏదో ఒక విధంగా డబ్బు ఖర్చు అవుతుంది అలాగే మరికొందరికి లక్ష్మీదేవి బాగా కలిసి వస్తుంటుంది. ఎలాంటి కష్టం కనిపించకపోయిన ఆర్థిక సంపద మాత్రం పెరుగుతూ ఉంటుంది.అయితే మనకు అవసరాలకు సరిపడా డబ్బులు కల్పించమని సిరిసంపదలతో సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరూ మహాలక్ష్మిని పూజిస్తూ ఉంటారు.

ఇకపోతే మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది మన ఆర్థిక పరిస్థితి వృద్ధి చెందుతుందని తెలియజేయడానికి మన ఇంట్లో వాతావరణం పూర్తిగా మారిపోతుంది మన ఇంట్లో తరచూ కొన్ని సంకేతాలు కనుక కనపడుతూ ఉంటే మన ఇంట్లో లక్ష్మీదేవి అడగపెట్టబోతుందని అర్థం మరి లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెట్టే సమయంలో మనకు ఎలాంటి సంకేతాలు కనపడతాయనే విషయానికి వస్తే…

ఏ ఇంట్లో అయితే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు సుచి శుభ్రంగా ఉంటారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉండటానికి సంతోషపడుతుంది. అదేవిధంగా మన ఇంట్లో ఒకే చోట మూడు బల్లులు కనుక కనపడితే అది లక్ష్మీదేవి రాకకు సంకేతం. అలాగే మన కుడి చేయి బాగా దురద పెడితే లక్ష్మీదేవి మన ఇంట అడుగు పెట్టబోతుందని పురాణాలు చెబుతున్నాయి.

మన ఇంట్లో నల్ల చీమల గుంపులు గుంపులుగా వస్తే తప్పకుండా మన ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెట్టబోతుందని అర్థం. అలాగే ఇంట్లో పక్షి గూడు కట్టుకుంటుంది అంటే లక్ష్మీదేవి వస్తుందని చెప్పే సంకేతం. ఇక మనం నిద్రపోతున్నప్పుడు తరచూ గుడ్లగూబ, ఏనుగు, ముంగీస, శంఖం, బల్లి, పాము వంటి జంతువులు తరచూ కనపడితే తప్పకుండా మన ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెట్టబోతుందని మన కుటుంబ ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగవుతాయని అర్థం.

Related Articles

ట్రేండింగ్

Ys Jagan: సీఎం జగన్ అభిమన్యుడా? కుంభకర్ణుడా? ఆ ప్రశ్నలకు అసలు జవాబులు ఇవే!

Ys Jagan:  ఏపీలో రాజకీయాలు సినిమాలను తలపించేలా, పురాణాలను గుర్తుచేసేలా ఉన్నాయి. ఏపీ రాజకీయాలను చూసి కొందరు మహాభారతాన్ని ఉదాహరణగా తీసుకుంటుంటే, మరికొందరు రామాయణాన్ని ఉదాహరణగా తీసుకుంటున్నారు. అయితే కూటమి విధించే పద్మవ్యూహంలో...
- Advertisement -
- Advertisement -