Seetaramam Beauty: సీతారామం బ్యూటీ షాకింగ్ నిర్ణయం.. ఆ అందాలను తెగ చూపిస్తూ?

Seetaramam Beauty: టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ మృణాల్‌ ఠాకూర్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మృణాల్‌ ఠాకూర్‌ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా సీతారామం. గత ఏడాది విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. ఈ ఒక్క సినిమాతో ఊహించని విధంగా భారీగా పాపులారిటీని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాతో భారీ హిట్ టాక్ ని తన ఖాతాలో వేసుకుంది.

సీతారామం సినిమాలో సీతగా అద్భుతంగా నటించి యూత్ లో విపరీతమైన క్రేజ్ ను ఏర్పరుచుకుంది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే. సీతారామం సినిమాలో చాలా అందంగా పద్ధతిగా కనిపించిన మృణాల్‌ ఠాకూర్‌ మాత్రం సోషల్ మీడియాలో మాత్రం అందాల ప్రదర్శన చేస్తూ తన అందాలను ఆరబోస్తూ యువతకు పిచ్చెక్కిస్తూ ఉంటుంది.

 

ఇటీవల కాలంలో అందాల ఆరబోత విషయంలో కాస్త డోస్ ని పెంచేసిన ఈ ముద్దుగుమ్మ బ్యాక్ టు బ్యాక్ హాట్ ఫోటో షూట్లతో యువతకి చెమటలు పట్టిస్తోంది. ఇటీవల మరింత రెచ్చిపోయి బికినీలో ఫోటో షూట్స్ చేస్తోంది. కాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కొందరు ఆ ఫోటోలపై నెగిటివ్ గా కామెంట్ చేయగా మరికొందరు పాజిటివ్గా స్పందిస్తున్నారు. సీతారామం సినిమాలో పద్ధతిగా చూసిన సీతను ఇలా బికినీలో చూడలేకపోతున్నాము అంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఆమె బ్లూ కలర్ బికినీ ని ధరించింది. బీచ్ ఒడ్డు ఇసుకలో కూర్చుని నవ్వుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అందులో తన ఎద,అందాలు నడుము అందాలు,థైస్ అందాలను చూపిస్తూ యువతని టెంప్ట్ చేస్తోంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -