Smartphones: 10 వేలల్లో స్మార్ట్ మొబైల్ కొనాలనుకుంటున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోండి?

Smartphones: ప్రస్తుతం స్మార్ట్ఫోన్ వినియోగం ఎక్కువగా ఉంది. ఎవరి చేతిలో చూసిన దాదాపు 15 వేలకు పైనున్న ధరల ఫోన్ లే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వాడుక కూడా అలాగే ఉంది. ఆన్లైన్ క్లాసెస్ అంటూ చిన్నపిల్లల మొదలు కాలక్షేపం కోసం ముసలి వాళ్ళ వరకు స్మార్ట్ ఫోన్లను బాగా వాడుతున్నారు. ముఖ్యంగా యువత మాత్రం స్మార్ట్ ఫోన్ లేనిదే ఉండలేకపోతున్నారు.

అయితే తక్కువ ధర వచ్చే ఫోన్ లలో కంటే ఎక్కువ ధర వచ్చే ఫోన్లలో రకరకాల ఫీచర్స్ ఉంటుంటాయి. దీంతో ఆ ఫీచర్స్ కోసమైనా ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఎక్కువ ధరల్లోనే కాకుండా తక్కువ ధర వచ్చే ఫోన్లో కూడా అంటే పదివేలల్లో వచ్చే ఫోన్లో కూడా మంచి మంచి ఫీచర్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే పదివేలల్లో వచ్చే మొబైల్స్ కొనుగోలు చేసే వాళ్లకు అన్ని ఫీచర్స్ తో పాటు మంచి మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఇంతకు ఆ ఫోన్లు ఏంటో ఒకసారి చూద్దాం.

రియల్ మీ c35: దీని ధర 11,999. Unisos T616ప్రాసెసర్, 50+2+0.3 MP ట్రిపుల్ వెనుక కెమెరా 8 ఎంపీ ఫ్రెంట్ కెమెరా. 6.6 అంగుళాల ఐపీఎస్ ఎల్ సి డి డిస్ప్లే, 4 జిబి రామ్, 64 జిబి స్టోరేజ్, 5000mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ v11 OS వంటి ఫీచర్స్ ఉన్నాయి.

వివో y16: దీని ధర 9999. మీడియా టెక్ హెలియో p35 ప్రాసెసర్, 13 + 2 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 6.51 అంగుళాల ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే, 3gb రామ్, 32gb స్టోరేజ్, 5000 mAhబ్యాటరీ, ఆండ్రాయిడ్ v12 ఓస్

శ్యాంసంఘ్ M13: దీని ధర 9,649. Samsung Exynos 850 ప్రాసెసర్, 50 + 5 + 2 MP ట్రిపుల్ వెనుక కెమెరా, 8 MP ఫ్రంట్ కెమెరా, 6.6 అంగుళాల PLS LCD డిస్ప్లే, 4 జీబీ రామ్, 64 జీబీ స్టోరేజ్,6000 mAh బ్యాటరీ, Android v12 OS

మోటో G32: ఈ ఫోన్ ధర 9,899. Qualcomm Snapdragon 680 ప్రాసెసర్, 50 + 8 + 2 MP ట్రిపుల్ వెనుక కెమెరా, 16 MP ఫ్రంట్ కెమెరా, 6.5 అంగుళాల IPS LCD డిస్ప్లే, 4జీబీ రామ్, 64 జీబీ స్టోరేజ్
5000 mAh బ్యాటరీ

రియల్ మి C33: ఈ ఫోన్ ద్వారా వచ్చేసి 8999.
Unisoc T612 ప్రాసెసర్, 50 + 0.3 MP డ్యూయల్ రియర్ కెమెరా, 5 MP ఫ్రంట్ కెమెరా, 6.5 అంగుళాల ఐపీఎస్ ఎల్సిడి డిస్ ప్లే, 3 జీబీ రామ్, 32 జీబీ స్టోరేజ్, 5000 mAh బ్యాటరీ, Android v12 OS

Xiaomi Redmi 10: ఇక దీని ధర 8,999 ఉంది. Qualcomm Snapdragon 680 ప్రాసెసర్, 50 + 2 MP డ్యూయల్ రియర్ కెమెరా, 5 MP ఫ్రంట్ కెమెరా, 6.7 అంగుళాల ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే, 4 జీబీ రామ్, 64 జీబీ స్టోరేజ్, 6000 mAh బ్యాటరీ
Android v11 OS. ఇక ఈ ఫోన్ లు తక్కువ బడ్జెట్లో దొరికినప్పటికీ కూడా మంచి ఫీచర్లను కలిగి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పార్టీ నిర్వహణ అవసరాల కోసం 10 కోట్ల రూపాయలు ప్రకటించిన పవన్.. గ్రేట్ కదా!

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీ అవసరాల కోసం పెద్ద ఎత్తున తన సొంత డబ్బును ఖర్చు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. సాధారణంగా ఎవరైనా...
- Advertisement -
- Advertisement -