Sreeja: సంచలన నిర్ణయం తీసుకున్న శ్రీజ.. మెగాస్టార్ షాకయ్యేలా?

Sreeja: మెగాస్టార్ ఫ్యామిలీ ఎప్పుడు ఏదో ఒక సంచలనాత్మకమైన విషయంలో వైరల్ అవుతూనే ఉంటారు. మరి ముఖ్యంగా చిరంజీవి ఫ్యామిలీ లో జరిగే ప్రతి చిన్న విషయం పై నెట్లో ఎప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. ఇందుకు కారణం చిరంజీవికి ఇండస్ట్రీలో ఉండే స్టార్ ఇమేజ్ అని స్పెషల్ గా చెప్పనక్కర్లేదు.

 

 

ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మెగాస్టార్ గా ఎదిగిన స్టార్ హీరో చిరంజీవి. చిరంజీవి అంటే డిస్ప్లే కు మరియు క్రమశిక్షణకు పెట్టింది పేరు అని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఆయన తరువాత ఆయన కుటుంబం నుంచి వచ్చిన అందరూ కూడా మంచి స్టార్స్ గా గుర్తింపు పొందారు.

 

నాగబాబు ,పవన్ కళ్యాణ్ ,బన్నీ ,రామ్ చరణ్ అందరూ చిరంజీవి అడుగుజాడల్లో ఇండస్ట్రీలోకి వచ్చినవాళ్లే. వీళ్ళందరూ చిరంజీవికి ఎంతో మంచి పేరును తెచ్చారు. కానీ ఆయన చిన్న కూతురు శ్రీజ రెండు వివాహాలు ఎన్నో సంచలనాలను సృష్టించి చిరంజీవిని తీవ్ర ఆందోళనకు గురి చేశాయి. ఈ నేపథ్యంలో శ్రీజ చిరంజీవి ఆస్తి విషయంలో తగాదా పెట్టుకుంటుంది అన్న వార్త మరో సంచలనాన్ని రేపింది.

 

మొదటినుంచి శ్రీజ చేస్తున్న పనుల వల్ల చిరంజీవికి ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ మధ్యనే రెండో భర్త కళ్యాణ్ కి కూడా ఆమె దూరంగా ఉంటుంది. ప్రస్తుతం ఆమె తన ఇద్దరు కూతుర్లతో చిరంజీవి ఇంట్లోనే ఉంటుంది అని సమాచారం. ఈ క్రమంలో రీసెంట్గా చిరంజీవితో శ్రీజ ఆస్తి విషయంపై గొడవ పడ్డట్టుగా మెగా ఫ్యామిలీ సన్నిహితుల నుంచి తెలుస్తుంది.

 

ప్రస్తుతం తన జీవనానికి ఎటువంటి ఆధారం లేదు కాబట్టి తనకు ఆస్తిలో సగభాగం ఇవ్వాలి అని శ్రీజ పట్టుబట్టినట్టు సమాచారం. కానీ చిరంజీవి దీనికి సుతరము ఒప్పుకోవడం లేదట. తన పిల్లలకి అందరికీ ఆస్తిపై సమాన హక్కు ఉంది అని ఆమె వాటాకి ఎంత వస్తుందో అంత మాత్రమే ఆమెకు ఇస్తానని ఆయన వెల్లడించారు. కానీ శ్రీజ ఇందుకు ఒప్పుకోవడం లేదని ఖచ్చితంగా తనకు సగం బాటా కావాల్సిందే అని పట్టుబట్టి కూర్చుంది. మరి ఈ వివాదం ఇంతటితో ముగుస్తుందా ఇంకా దూరం వెళ్తుందా అనేది వేచి చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Swami Paripoornananda: బాలయ్యకు పోటీగా నిలబడుతున్న స్వామీజీ.. కంచుకోటలో రిస్క్ అవసరమా?

Swami Paripoornananda: హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఆ నియోజకవర్గ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఆరుసార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తే బాలకృష్ణకి...
- Advertisement -
- Advertisement -