SreeLeela: హీరోయిన్ శ్రీలీల జాకెట్ లేకుండా కనిపించనున్నారా?

SreeLeela: టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో ఓ హీరోయిన్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఆమె యువ హీరోయిన్ శ్రీలీల. ఆమె ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. పెళ్లి సందడి సినిమాతో ఆమె తెలుగు తెరకు పరిచయం అయ్యింది. తాజాగా మాస్ మహారాజ రవితేజ హీరోగా చేసిన ధమాకా సినిమాలో ఆమె తన అందచందాలతో అందర్నీ ఆకట్టుకుంది. ఆ మూవీలో తన ఘాటు అందాలను ప్రదర్శిస్తూ మాస్ యాంగిల్ లో ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం శ్రీలీల ఖాతాలో ఏడు పెద్ద ప్రాజెక్టులు ఉన్నట్లు సమాచారం. అందులో ఒకటి మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ హీరోగా నటిస్తున్న సినిమా కావడం విశేషం.

వైష్ణవ్ తేజ్ తో తీసే ఈ సినిమా సమ్మర్ కానుకగా విడుదల కానుంది. అందుకోసం చిత్ర యూనిట్ గట్టిగా కష్టపడుతున్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం శ్రీలీల ఈ సినిమాలో మరింత హాట్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఒక లవ్ డ్రామాగా తెరకెక్కుతోంది. అంతేకాకుండా శ్రీలీల మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ మధ్య రొమాంటిక్ సీన్స్ సినిమాకే హైలైట్ గా నిలువనున్నాయి అంటూ చిత్ర యూనిట్ తెలుపుతోంది.

ఇది వరకూ ఎప్పుడు లేనంతగా మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఈ సినిమాలో రొమాంటిక్ లవర్ బాయ్ లాగా కనిపించబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కాగా వైష్ణవ్ తేజ్ ఈ సినిమాలో రెచ్చిపోయి రొమాంటిక్ మాటలు మాట్లాడతాడని, ఆ మాటలు సినిమాకు హైలెట్ కానున్నాయని తెలుస్తోంది.

రొమాంటిక్ డైలాగ్స్ యువతను బాగా ఆకట్టుకుంటుందని, అందుకే ఈ సినిమాలో ఆ డైలాగులు పెట్టినట్లు సమాచారం. సినిమాలో ఓ సీన్లో మెగా హీరో వైష్ణవ్ శ్రీలీలను జాకెట్ లేకుండా సెక్సీగా చూడాలని అడగ్గా ఆ సమయంలోనే సినిమా కథ టర్న్ అవుతుందని ఈ సినిమా కథ గురించి ఓ వార్త లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉప్పెన సినిమాలో మెగా హీరో వైష్ణవ్ హీరోయిన్ కృతి శెట్టితో ఎలాంటి రొమాన్స్ సీన్స్ చేశాడో, అంతకు మించిన రేంజ్ లో శ్రీలీలతో ఈ సినిమాలో రొమాన్స్ చేస్తాడని టాక్ వినిపిస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -