Sreemukhi: ఎద అందాలు చూపిస్తూ రెచ్చగొడుతున్న శ్రీముఖి.. షాకింగ్ పిక్స్ వైరల్!

Sreemukhi: బుల్లితెర యాంకర్ గ్లామర్ బ్యూటీ శ్రీముఖి పరిచయం గురించి అందరికీ తెలిసిందే. తన గ్లామర్ తో బుల్లితెర ప్రేక్షకులను తెగ ఫిదా చేసింది ఈ ముద్దుగుమ్మ.

అదుర్స్ షోతో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత ఎన్నో షో లలో అవకాశాలు అందుకొని బాగా బిజీగా మారింది.

అంతేకాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది. ఇక ఇటీవలే ఓ సినిమాలో కూడా నటించింది. ప్రస్తుతం పలు షో లలో బాగా బిజీగా ఉంది.

ఇక సోషల్ మీడియాలో కూడా నిత్యం ఫోటోలు షేర్ చేస్తూ బాగా బిజీగా ఉంటుంది. తాజాగా తన సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలు పంచుకోగా అందులో డిఫరెంట్ లుక్ లో తన అభిమానులను ఫిదా చేసింది.

అందులో తన ఎద అందాలు చూపిస్తూ రెచ్చగొట్టింది.

 

ఇక ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారగా తెగ లైక్స్ చేస్తున్నారు.

చాలా అందగా ఉన్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా హీరోయిన్ గా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని సలహాలు ఇస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -