Sri Reddy: వైరల్ అవుతున్న శ్రీరెడ్డి షాకింగ్ బోల్డ్ కామెంట్స్!

Sri Reddy: శ్రీరెడ్డి ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే హంగామా అంతా ఇంతా కాదు. గతంలో ఈమె టాలీవుడ్ లోని కొందరిచేత బాగా మోసపోయానని మీడియా ముందు పోరాటం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ సంఘటన తర్వాత టాలీవుడ్ కు దూరమైపోయినట్టే అయ్యి ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా కనెక్ట్ అయ్యింది.

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో శ్రీరెడ్డి అడల్డ్ కంటెంట్ తో వీడియోలు, ఫోటోలను షేర్ చేస్తూ వస్తోంది. తన ఇమేజ్ ను జనాల్లో అలానే ఉంచేందుకు అడల్డ్ కంటెంట్ తో కూడిన జోక్స్, కామెంట్స్ చేస్తూ, పచ్చి బూతులు మాట్లాడుతూ, రాజకీయ నాయకులను ఇష్టం వచ్చినట్లు తిడుతూ వార్తల్లో నిలుస్తోంది. నోటికి అడ్డూ అదుపూ లేకుండా శ్రీరెడ్డి సోషల్ మీడియాలో చిందులు వేస్తోందంటూ నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు.

 

తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా బడా నాయకులను సైతం శ్రీరెడ్డి ఏకిపారేస్తుంటుంది. తాజాగా శ్రీరెడ్డి ఒక ఫేస్ బుక్ రీల్ వదిలింది. ఆ రీల్ చూసిన నెటిజన్లు షాక్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు. రోజూ నీ ముఖాన్ని చూడలేకపోతున్నామంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు. రొటీన్ ఫేస్ తమకు బోరు కొడుతోందని శ్రీరెడ్డికి కౌంటర్ ఇచ్చారు. అందాలను ఆరబొస్తున్నా చూడలేకపోతున్నామని, నీది చిన్నదేనని నెటిజన్లు తమ మొరను చెప్పుకున్నారు.

 

దీంతో శ్రీరెడ్డి ఏం అనుకుందో ఏమోగానీ తన ఎద అందాలను మొత్తం చూపించేసింది. తన రీల్ లో ఎద అందాలను మొత్తం చూపించేందుకు ప్రయత్నించింది. తనది చిన్నది కాదని పెద్దదేనని కామెంట్స్ కూడా చేసింది. అయితే క్లీవేజ్ షో బాగుంది కానీ అవేంటి అంత లావు ఉన్నాయి. నువ్వసలు ఆడదానివేనా అంటూ నెటిజన్లు మరోసారి శ్రీరెడ్డిని ఏకిపారేశారు. కొంచెం కూడా నీకు ఏం అనిపించడం లేదని, నీ గ్లామర్ ను చూసి తట్టుకోలేకపోతున్నామని శ్రీరెడ్డిపై ట్రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీరెడ్డి చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్ల కామెంట్స్ కు శ్రీరెడ్డి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -