Sri Reddy: కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే శ్రీ రెడ్డి తరచూ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీల గురించి ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతున్న సమయంలోనే ఈమె క్యాస్టింగ్ ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోని మీటూ ఉద్యమం ద్వారా ఈమె సంచలనంగా మారిపోయారు. అయితే ఈ ఉద్యమంలో కొందరి హీరోలను టార్గెట్ చేయడంతో ఈమెను ఫిలిం ఇండస్ట్రీ పూర్తిగా బ్యాన్ చేసింది.
ఈ విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఈమె దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా మాత్రం ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడూ ఏ హీరోని టార్గెట్ చేసి మాట్లాడతారో ఎవరికి తెలియని పరిస్థితి తరచూ పవన్ కళ్యాణ్ గురించి విమర్శలు చేసే శ్రీ రెడ్డి తాజాగా అక్కినేని నాగార్జున పై మండిపడ్డారు.
ఈ సందర్భంగా నాగార్జున గురించి శ్రీ రెడ్డి మాట్లాడుతూ నాగార్జునకు అమ్మాయిల పిచ్చి ఎక్కువ అని ఆరోపణలు చేశారు. అమ్మాయి కనపడితే చాలు స్కిన్ లేపుకొని ఎగేసుకుంటూ పోతారు. ఈ వయసులో కూడా హీరోయిన్ల మూతులు నాకుతున్నాడు. ఇలా అమ్మాయిల పిచ్చి ఎక్కువగా ఉన్నటువంటి నాగార్జునకు సమంత ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ కుదరలేదు ప్రస్తుతం సామ్ వదిన లేకపోవడంతో అసలు ఆగట్లేదు అంటూ నాగార్జున గురించి దారుణమైన కామెంట్లు చేశారు.
బేసిగ్గా నాగార్జునకు లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అనే విషయం మనకు తెలిసిందే. అయితే శ్రీరెడ్డి ఇలా నాగార్జున గురించి దారుణమైన కామెంట్లు చేయడంతో అక్కినేని అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నీలాగా ఎప్పుడు ఇలాంటి ఆలోచనలు చేసే చండాలపు వారికి ఈ విధమైనటువంటి ఆలోచనలే వస్తాయి కానీ మంచి ఆలోచనలు రావు కదా అంటూ అక్కినేని అభిమానులు శ్రీ రెడ్డి పై తీవ్ర స్థాయిలో మండిపడుతూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీ రెడ్డి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.