Sri Reddy-Pawan: శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. పవన్ పరువు పోయేలా?

Sri Reddy-Pawan: కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ నటి శ్రీరెడ్డి. ఎప్పుడో ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటుంది. కొన్ని అటు సినీ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతోంది. మరోవైపు రాజకీయల గురించి మాట్లాడుతుంది. అప్పట్లో మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడి సంచలనం అయిపోయింది. తాజాగా మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి హాట్ కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి.

కొద్దికాలం వరకు శ్రీరెడ్డి టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీకి అనుకూలంగా మాట్లాడేది.ఏ చిన్న విషయంలోనైనా ఇట్టే దూరిపోయేది.కానీ ఏమైందో ఏమో రాజకీయాలపై సైలెంట్ అయ్యింది. ఆ తర్వాత ఫ్రాంక్ కాల్స్ కూడా చేసింది. వాటిని తన సైట్ లో పెట్టి వైరల్ చేసింది. వాస్తవానికి చెప్పాలంటే శ్రీరెడ్డికి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె ఏది చేసిన వైరల్ చేసేందుకు ఓ వర్గం ఉంటుంది. తాజాగా అలానే జరుగింది.

మొదటి నుంచి మెగా ఫ్యామిలీని, పవన్ కల్యాణ్‌ ను టార్గెట్ చేస్తూ వస్తున్న శ్రీరెడ్డి ఇప్పుడు మరోసారి రెచ్చిపోయింది. పవన్‌కు మొదటి నుంచి అమ్మాయిల యావ చాలా ఎక్కువ. అమ్మాయిలను చూస్తే అస్సలు ఆగడు. అప్పట్లో బద్రి మూవీలో తనతో నటించిన అమీషా పటేల్ తో కూడా ఎఫైర్ నడిపాడు. ఆమెను బాగానే వాడుకున్నాడనే యాంగిల్ లో మాట్లాడింది.

అసలు రేణూ దేశాయ్ కంటే ముందు ఆమెతోనే ప్రేమ అంటూ తిరిగాడని బాంబ్ పేల్చింది. అన్నీ అయిపోయిన తర్వాత రేణూ దేశాయ్ ను ప్రేమించాడు. అసలు విషయం తెలిసి చివరకు రేణూ దేశాయ్ కూడా అతన్ని వదిలేసింది. అతని క్యారెక్టర్ ఎలాంటిదో ఆమెకు బాగా తెలుసు. అందుకే పక్కన పెట్టేసింది. లేకపోతే ఎందుకు విడాకుడులు తీసుకుంటుందని ప్రశ్నించింది శ్రీరెడ్డి.

Related Articles

ట్రేండింగ్

Note for Vote Case: ఓటుకు నోటు కేసును కావాలనే తెరపైకి తెస్తున్నారా.. చంద్రబాబును కావాలనే టార్గెట్ చేస్తున్నారా?

Note for Vote Case:  ఓటుకు నోటు కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించినదో మనకు తెలిసిందే. ఇలా ఓటుకు నోటు కేసులో భాగంగా చంద్రబాబు నాయుడు రేవంత్...
- Advertisement -
- Advertisement -