Sreeleela: ఈసారి వారి టార్గెట్ లో ఉన్న శ్రీలీల!

Sreeleela: టాలీవుడ్ లో ఇప్పుడు అందరి నోట్లో వినిపిస్తున్న పేరు శ్రీ లీల. హిట్లు మీద హిట్లు కొడుతూ దర్శకుల దృష్టిని ఆకర్షిస్తుంది ఈ నటి. ఈమె ఎంతలా క్రేజ్ సంపాదించుకున్నదంటే ప్రతి దర్శకుడు ఈమెతో ఒక ప్రాజెక్ట్ చేయాలి అనుకునే అంతగా పేరు సంపాదించుకుంది ఈ భామ. శ్రీ లీల 2019లో కన్నడ సినిమా కిస్ తో అరంగేట్రం చేసింది.

మొదటి సినిమాతోనే ఉత్తమ మహిళా అరంగేట్రం అవార్డుని కన్నడలో గెలుచుకుంది. 2021లో నటుడు శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా తీసిన పెళ్లి సందడి సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది శ్రీ లీల. వస్తూ, వస్తూనే సునామీ సృష్టించింది ఈ భామ. ఎప్పుడూ హుషారుగా ఉండే ఈ నటిని చాలామంది తమ గుప్పెట్లో ఉంచుకోవాలని ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం.

 

ఇప్పటికే ఓకే బ్యానర్లో ఎక్కువ సినిమాలు చేయడం వల్ల ఆ బడా వ్యక్తి చేతిలో కీలుబొమ్మ అన్నట్లుగా మాట్లాడుతున్నారు సినీ వర్గీయులు. ఒక యువ దర్శకుడు కూడా ఏమి మీద కన్నేసినట్లు సమాచారం చేతిలో ఉన్న ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసి త్వరలోనే శ్రీ లీలతో ఒక సినిమా చేయటానికి ఉత్సాహం చూపిస్తున్నట్లుగా సమాచారం.

 

తెర వెనకే ఉంటూ తన ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న ఒక బడా బాబు ఈమె పేరు వింటేనే గాల్లో తేలిపోతున్నాడంట. అయితే శ్రీ లీల గురించి బాగా తెలిసిన ఆమె సన్నిహితులు ఆమె అలా అందరికీ పడే రకం కాదని ఇలాంటి వ్యవహారాల్లో చాలా తెలివిగా ప్రవర్తిస్తుందని. వయసు చిన్నదైనప్పటికీ మెచ్యూరిటీ లెవెల్స్ బాగా ఎక్కువ అని చెప్తున్నారు.

 

ప్రస్తుతం ఈమె నటిస్తున్న సినిమాల జాబితా చూస్తే ఈమె ఎంత తెలివిగా వ్యవహరిస్తుందో తెలుసుకోవచ్చు. హీరో నితిన్ తో జూనియర్ అనే సినిమాలోనూ, గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి తో ఒక సినిమాలోనూ, నవీన్ పోలిశెట్టి తో అనగనగా ఒక రోజు సినిమాలోనూ ఇంకా వైష్ణవి తేజ్ తో ఒక సినిమా నటిస్తూ బిజీ బిజీగా ఉంది ఈ భామ.

Related Articles

ట్రేండింగ్

Botsa Satyanarayana: కూటమికి ఓటేస్తే స్టీల్‌ప్లాంట్‌ని రక్షించలేమట.. అధికారంలో ఉండి ఏం చేశారు బొత్స గారు?

Botsa Satyanarayana: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైసిపి నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను మొదలు పెడుతున్నారు. అయితే చాలా చోట్ల వీరికి పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఏర్పడుతుందని తెలుస్తుంది. ఈ...
- Advertisement -
- Advertisement -