Star Actress: ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్లుగా ఉంటూ వ్యభిచారంలో పట్టుబడిన నటీమణులు?

Star Actress: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరికి ఎలాంటి అవకాశాలు వస్తాయి ఎవరికి అవకాశాలు లేకుండా పోతాయి అనే విషయం తెలియదు. ఉన్నఫలంగా కొందరు సెలబ్రిటీలు రాత్రికి రాత్రి స్టార్ స్టేటస్ సంపాదించుకోగా మరికొందరు అవకాశాలు లేక రోడ్డున పడిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన నటీమణులు అవకాశాలు లేక అనంతరం ఎంతోమందికి కమిట్మెంట్ ఇస్తూ పెద్ద ఎత్తున డబ్బులు పోగు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు.

ఈ క్రమంలోనే ఇలా ఇండస్ట్రీలో అగ్ర తారలుగా వెలిగిన కొందరు సెలబ్రిటీలు అడ్డంగా పోలీసులకు దొరికిపోయారు మరి వ్యభిచారంలో పోలీసులకు దొరికిన నటీమణులు ఎవరు అనే విషయానికి వస్తే…

నటి యమున: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ఈమె వ్యభిచార వ్యవహారాలు నిర్వహిస్తుందని పోలీసులకు దొరికిపోయినట్టు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన ఎమున తనపై ఎవరో గిట్టని వారు ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తున్నారని తాను ఈ వార్తలు విన్న తర్వాత ఎంతో డిప్రెషన్ కి వెళ్లి చివరికి ఆత్మహత్య కూడా చేసుకోవడానికి ప్రయత్నించానంటూ తెలిపారు.

సుకన్య: 1990లో పెద్దరికం సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినటువంటి నటి సుకన్య ఎన్నో సినిమాలలో హీరోయిన్గా నటించారు. అయితే ఈమె కూడా వ్యభిచారం చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఎక్కడా స్పందించలేదు ఇక తాజాగా ఈమె మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా ద్వారా మహేష్ బాబు తల్లి పాత్రలో నటించారు.

వినీత: వెంకటేష్ నటించిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో మనీషా పాత్రలో ఎంతో అమాయకంగా అందరిని ఆకట్టుకున్న వినీత సైతం వ్యభిచారంలో పోలీసులకు దొరికిపోయారట.పోలీసులు ఈమెను అరెస్టు చేయడమే కాకుండా ఈమె గదిలో పెద్ద ఎత్తున కండోమ్ లను స్వాధీనం చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

భువనేశ్వరి: ఈమె సినిమాలలో నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఇలా వ్యభిచారం నిర్వహిస్తూ పెద్ద ఎత్తున పాపులారిటీ సంపాదించుకుంది.ఇక ఈమె కోసం కేవలం సినీ సెలబ్రిటీలు మాత్రమే కాకుండా రాజకీయ నాయకులు బడా వ్యాపారవేత్తలు కూడా తన కస్టమర్లుగా ఉన్నారని అయితే ఈమె పోలీసులకు పట్టుబడి జైలుకు కూడా వెళ్లి రాజకీయ నాయకుల అండతో బయటకు వచ్చారనే వార్తలు బలంగా వినిపించాయి.

Related Articles

ట్రేండింగ్

News Arena India: మళ్లీ జగనే సీఎం.. మరో సంచలన సర్వే.. న్యూస్ ఎరేనా సర్వేలో వైసీపీ సీట్ల లెక్క ఇదే!

News Arena India: ఏపీలో అధికార వైసీపీ ప్రచారంలో దూసుకుపోతుంది. ఆ పార్టీ అధినేత జగన్ తనదైన సిద్దం సభలను మొదట నిర్వహించి పార్టీ శ్రేణులు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఆ తర్వాత...
- Advertisement -
- Advertisement -