Siddharth: స్టార్ హీరో సిద్దార్థ్ కు ఆ యావ ఎక్కువేనా?

Siddharth: కోలీవుడ్ స్టార్ హీరో సిద్దార్థ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘బాయ్స్’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన సిద్దార్థ్.. మొదటి సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. ఆ తర్వాత హీరోగా నటించిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాతో ఉత్తమ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘బొమ్మరిల్లు’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. హిందీలో ‘ఎస్కేప్ లైవ్’ సిరీస్‌లో నటిస్తున్నాడు. అయితే సిద్దార్థ్ ను ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడిగా పిలిచేవారు. ఎందుకంటే సిద్దార్థ్ చేసిన సినిమాలే దానికి కారణం. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సిద్దార్థ్.. కెరీర్ ప్రారంభంలో ఎన్నో హిట్‌ సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత విడుదలైన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్ అయ్యాయి.

 

 

అందుకు పెద్ద కారణమే ఉంది. సిద్దార్థ్ కు అమ్మాయిల యావ ఎక్కువగా ఉంటుందట. అయితే అందరికీ అమ్మాయిల మోజు ఉంటుంది. కానీ సిద్దార్థ్ విషయంలో ఇది కూసింత ఎక్కువగానే ఉంటుందట. అమ్మాయిల విషయంలో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాడట. అందుకే కెరీర్ పరంగా వెనకబడినట్లు సమాచారం. ఇప్పటివరకు సిద్దార్థ్ చాలా మంది అమ్మాయిలతో ఎఫైర్ కొనసాగించాడు. అందులో పెద్ద పెద్ద హీరోల కూతుర్లు కూడా ఉన్నారు. ఇప్పటికే త్రిష, హన్సిక, శృతిహాసన్‌ తదితర హీరోయిన్లతో ఎఫైర్ నడిపాడు. తాజాగా మరో హీరోయిన్‌తో ఎఫైర్ నడిపిస్తున్నట్లు సమాచారం.

సిద్దార్థ్ కు మోడ్రన్‌గా, స్టైలిష్‌గా ఉండే అమ్మాయిలంటే పిచ్చి అంట. అందులోనూ స్టార్ హీరోల కూతుళ్లతో ఎఫైర్ నడపడానికి ఎంతో ఆసక్తి చూపిస్తాడట. వారిని తన వలలో వేసుకోవడానికి.. అందుకోసం ఎంతదూరమైన వెళ్తాడని తెలుస్తోంది. సిద్దార్థ్ కు ఒక్క అమ్మాయి సరిపోదని, హాట్‌గా.. సెక్కీగా కనిపించిన ప్రతి అమ్మాయి తనకే కావాలనిపిస్తుందట. అమ్మాయిల మోజులో పడి కెరీర్ డ్రాప్ అయిందని ఆయన ఫ్రెండ్స్ చెప్పుకొచ్చారు. ఇప్పటికీ ఇదే మోజులో ఉన్నాడని, అమ్మాయిల మోజు లేకపోతే ఇప్పుడు మంచి పొజిషన్‌లో ఉండే వాడని సిద్దార్థ్ స్నేహితులు తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -