Super Star Krishna: టాలీవుడ్ ఇండస్ట్రీలో 300కు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందిన అతికొద్ది మంది స్టార్ హీరోలలో సూపర్ స్టార్ కృష్ణ ఒకరు. నిర్మాతల పాలిట కల్పవృక్షంగా పేరు తెచ్చుకున్న కృష్ణ సినిమా ఫ్లాప్ అయితె నిర్మాతకు మరో ఛాన్స్ ఇచ్చి ఆ నిర్మాతకు ఆర్థికంగా నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకునేవారు. కృష్ణ నిర్మాతగా పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ పై ఎన్నో సినిమాలను నిర్మించారు. దర్శకునిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మరణం ఫ్యాన్స్ ను ఎంతగానో బాధ పెడుతోంది.
1 2
4 5
6
7
8
10 11
12
13
14
15
16
17
18
19
20